నందమూరి లక్ష్మీపార్వతి
వికీపీడియా నుండి
నందమూరి లక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్య. ఎన్.టి.ఆర్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు.
ఈమె తొలి భర్త హరికథా కళాకారుడు వీరగంధం సుబ్బారావుతో ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు.
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |