దర్భగూడెం
వికీపీడియా నుండి
దర్భగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగుమిల్లి మండలానికి చెందిన గ్రామము. దర్భగూడెం ఒక ప్రాచీన గ్రామము. ఈ గ్రామ జనాభా 6000. జీలుగుమిల్లి మండలములొ ఇదే పెద్ద గ్రామము. 1995కు మునుపు ఈ గ్రామము సిరి సంపదలతొ విలసిల్లేది. ఈ గ్రామము లొ విద్యావంతులు ఎక్కువ. ఈ గ్రామములో ఒక మంచి ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల చుట్టుప్రక్కల ఊర్లలో పెట్టింది పేరు.
1995లో రైతులకు గిరిజనులకు మద్య తగువులు జరిగాయి. ఆ తరువాత ఏడు సంవత్సరములు వ్యవసాయములు లేక రైతులు విలవిలలాడిపోయరు. పిల్లలను చదివించటానికి, ఆడ పిల్లల పెళిల్లు చేయటానికి డబ్బు లేక చలా అవస్తలుపడినారు.
ఇప్పుడు మరల ఊరు కొంచెము కోలుకుంటుంది.ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొని ఆ ఊరిజనం నిలిచరు. కొంతమంది మత్రము ఊరువిడిచి వలస వెల్లిపోయారు.
|
|
---|---|
అంకన్న గూడెం · బర్రెంకలపాడు · బోతప్పగూడెం · దానంవారిగూడెం (నిర్జన గ్రామము) · దర్భగూడెం · దాట్లవారిగూడెం · గంగన్నగూడెం · గోపాలపురం · జగన్నాధపురం · జీలుగుమిల్లి · జిల్లెళ్లగూడెం · కామయ్యపాలెం · ఖండ్రికపాడు (నిర్జన గ్రామము) · లంకలపల్లె · మడకంవారిగూడెం · ములుగులంపల్లె · నెర్సుగూడెం · పీ.అంకంపాలెం · పాలచెర్ల రాజవరం · పరింపూడి నారాయణపురం · పూచికపాడు · రాచన్నగూడెం · రామన్నపాలెం · రౌతుగూడెం · స్వర్ణవారిగూడెం · తాటిరాముడు గూడెం · తాటియాకులగూడెం · వంకవారిగూడెం · వీరంపాలెం (నిర్జన గ్రామము) |