తిరువయ్యూరు
వికీపీడియా నుండి
తిరువయ్యూరు తమిళనాడు రాష్ట్రం తిరువయ్యూరు జిల్లాకేంద్రము.ఈపురాతన చోళరాజ్య పట్టణం శ్రీత్యాగరాజస్వామి ఆలయమునకు మరియు ఏప్రెల్ నేలలొ జరిగే రథొత్సవం కు ప్రసిద్ధి గాంచినది.ఈ పట్టణమే కర్ణాటక నంగీత త్రయానికి జన్మస్థానం.ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి మాసములొ త్యాగరాజస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని "త్యాగరాజ ఆరాథన ఉత్సవాలలొ" దేశవ్యాప్తంగా ఉన్న సంగీతవిధ్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి " పంచరత్నల"ను గానంచెస్తారు.