తిరుమల ఆస్థాన మండపం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
తి.తి.దే. వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచే ప్రదేశం.ప్రతి రోజు ఈ మండపం లొ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆస్థానమండపం శ్రీవారి ఆలయానికి ఎదురుగా , బేడి ఆంజనేయస్వామి దేవాలయము వెనుక ఉన్నది.ఈ మండపములోపలి బాగమున శ్రీ మహా విష్టువు యొక్క దశావతారముల శిల్పములతో అందంగా తీర్చిదిద్దారు.