తంటికొండ (గోకవరం)
వికీపీడియా నుండి
తంటికొండ, తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలానికి చెందిన గ్రామము. ఈ ఊరిలో బహుళ ప్రసిద్ది చెందిన వెంకటేశ్వరస్వామి దేవాలయము కలదు. గోదావరీ తీర ప్రాంత గ్రామమైన ఈ ఊరు కొంతవరకూ అడవీ ప్రాంతము కలిగి ఉన్నది. అధిక శాతం ప్రజల ప్రదాన వృత్తి వ్యసాయము. ప్రధాన పంట వరి. తంటికొండ గ్రామం రాజమండ్రి కి 35 కిమి దూరం లో కలదు.ఈ గ్రామం చేరడానికి మార్గములు
- కోరుకొండ 10 కిమీ
- గోకవరం 20 కిమీ
|
|
---|---|
కృష్ణునిపాలెం · కొత్తపల్లి · కామరాజుపేట · గోకవరం · తంటికొండ · గదెలపాలెం · అచ్యుతాపురం · గుమ్మల్లదుడ్డి · రంప యెర్రంపాలెం · తకురుపాలెం · సుదికొండ · శివరామపట్నం · మల్లవరం · భూపతిపాలెం · తిరుమలాయపాలెం |