జ్వరం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం(Fever) అంటారు.
[మార్చు] చికిత్స
సాధారణంగా జ్వరానికి చికిత్స చెయ్యాల్సిన అవసరం లేదు. భారతదేశంలో జ్వరం వస్తే పాలల్లో మిరియాలు కలుపుకొని ఉదయాన్నె తాగమని చిట్కా ఇస్తారు.