జి.వి.కె రెడ్డి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
భారత దేశంలో మొట్టమొదటి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్ర్రాన్ని నిర్మించిన సంస్థ అధినేత జి.వి.కె.రెడ్డి. హైదరాబాదు లో నోవోపాన్ సంస్థ, రెండు 5 నక్షత్రాల హోటళ్ళు, జైపూర్ లో జాతీయ రహదారి ప్రాజెక్టు, ముంబై విమానాశ్రయ ఆధునికీకరణ ప్రాజెక్టులను కూడా చేపట్టాడు.
జి.వి.కె.రెడ్డి నెల్లూరు జిల్లాలో జన్మించాడు.