జలాంతర్గామి
వికీపీడియా నుండి
జలాంతర్గామి (ఆంగ్లం: Submarine) నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. భారత నౌకాదళంలో విక్రమాదిత్య, సింధుఘోష్ ముదలగు జలాంతర్గాములు ఉన్నాయి.