చదలవాడ (వేమూరు మండలం)
వికీపీడియా నుండి
చదలవాడ, గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన గ్రామము
[మార్చు] వసతులు
- చందు సాంబశివ రావు 2000 లో తన తండ్రి చందు వీరరాఘవయ్య పేరుతో ఉన్నత పాఠశాల నిర్మించటం జరిగింది.
- చందు సాంబశివ రావు 2004 లో దుగ్గిరాల నియోజకవర్గము ఎం. ఎల్. ఎ. తెలుగు దేశం పార్టి అభ్యర్ధిగా పోటిచేశారు.
[మార్చు] చరిత్రలో
- మహాభారతం తెలుగు చేసిన కవిత్రయంలో ఒకరైన ఎఱ్రన్న ఈ గ్రామంలో నివసించాడు.
- ప్రముఖ సినీ కధా రచయిత స్వర్గీయ శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ ఈ గ్రామానికి చెందినవారు.
|
|
---|---|
అబ్బన గూడవల్లి · బలిజపల్లె · చదలవాడ · కాకర్లమూడి · చావలి · జంపని · యడ్లపల్లి · కుచ్చళ్లపాడు · పెనుమర్రు · పెరవలి(గుంటూరు) · పెరవలిపాలెం · పోతుమర్రు · పులిచింతలపాలెం (నిర్జన గ్రామము) · వరాహపురం · వేమూరు |