గొల్లలవలస (పోలాకి)
వికీపీడియా నుండి
గొల్లలవలస, శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలానికి చెందిన గ్రామము. వ్యవసాయ ఆధారము. పూర్వము గొల్ల జాతికి చందిన వారు ఎక్కువగా ఉన్నందున ఈఊరికి ఆపేరు వచ్చినది. ప్రస్తుతము ఒక్క గొల్ల వాడు లేడు. వెలమ అత్యధిక జనాభా గలదు. మిగతా అన్ని కులములు కలవు. ఎస్సీ కులము 2వదిగా ఉన్నది. ఈ గ్రామానికి 4 మూలలా 4 చెరువు ఉన్నవి. ఎలిమెంటరీ స్కూల్,జడ్.పి.హైస్కూల్ ఉన్నాయి. శివాలయము, రామాలయము, త్రినాధఆలయము కలవు. మొత్తము 150 ఎకరముల మాగాణి భూమి తో పాడి పంటలతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది.
|
|
---|---|
జిల్లేడువలస · జాదూరు · పీరువాడ · రాళ్ళగోదయ్యవలస · గటలవలస · రామయ్యవలస · ప్రియాగ్రహారం · బెలమరపోలవలస · బొద్దం · రహిమానుపురం · వనవిష్ణుపురం · కోడూరు · రాజపురం · దండులక్ష్మీపురం · సుసరాం · అంబీరుపేట · కొండకొత్తపేట · యేట్లబసివలస · చల్లయ్యవలస · వోధిపాడు · మకివలస · చీడివలస · కుసుంపోలవలస · ఎదులవలస (పోలాకి) · రాళ్ళపాడు · దీర్ఘసి · కొల్లివలస · మబగాం · వనితమండలం · జొన్నం · గజపతినగరం (పోలాకి మండలం) · తలసముద్రం · డోల · గొల్లలవలస · సంతలక్ష్మీపురం · తోటాడ · కొండలక్కివలస · గంగివలస · ఉర్జం · పోలాకి · నందిగం · అంపలం |