గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
వికీపీడియా నుండి
గుడ్డి గుర్రం ఎందుకూ పనికి రాదు. అయినా దానికి దాణా పెట్టడం తప్పదు. అలాగే కొంతమంది ఇంట్లో ఏ పనీ చేయకుండా జులాయిలా తిరుగుతూ తిండి తినే సమయానికి మాత్రం ఇల్లు చేరతారు. ఇంట్లో మనిషి కాబట్టి తిండి పెట్టడం ఎలాగూ తప్పదు. అలాంటి వారికి ఉద్ధేశించిందే ఈ సామెత.