గండర గండడు
వికీపీడియా నుండి
గండర గండడు (1969) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
తారాగణం | కాంతారావు |
నిర్మాణ సంస్థ | సంజీవి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కాంతారావు నిర్మాత గా నిర్మితమైనది.ఇంచుమించు ఏకవీర చిత్రం తో పాటు విడుదలై ఆచిత్రంకంటె ఎక్కువ విజయవంతమైనది.(ఆధారం-కాంతరావు బయొగ్రఫి-అనగనగా ఒక రాకుమారుడు).