ఖద్దరు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఖద్దరు అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన వస్త్రం. గాంధీజీ అధికంగా ఇష్టపడే(బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. నేత లు, రాజకీయ పార్టీ ల వారు, రాజకీయనాయకులు, వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు