See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
కొల్లాపూర్ సంస్థానము - వికీపీడియా

కొల్లాపూర్ సంస్థానము

వికీపీడియా నుండి

కొల్లాపూర్ సంస్థానము, కృష్ణా నది ఒడ్డున ఉన్న సువిశాలమైన నల్లమల్ల అటవీ ప్రాంతమునందు విస్తరించి ఉండేది. ఈ సంస్థానములో క్రీ.పూ. 2వ శతాబ్దముకు చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు కలవు. 1500 సంవత్సరాలకు పూర్వము కట్టించిన అనేక వందల పురాతన దేవాలయములను నేటికీ ఇక్కడ చూడ వచ్చును. నిజాము యొక్క పరిపాలనలో కొల్లాపూర్ సంస్థానము చెప్పుకోదగిన పాత్ర పోషించినది.140 సంవత్సరాల క్రితం నాటి మునసబ్ కోర్టు జిల్లా లోనే ప్రథమ న్యాయస్థానం ఇక్కడ కలదు. కృష్ణా నది ఒడ్డునే కల సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందినది. జటప్రోలు సంస్థానాన్ని కేంద్రంగా చేసుకొని సుమారు 16 తరాలుగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన 'సురభి' రాజాధినేతలంటె కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం.వీరి పరిపాలన 7,8 వందల సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమైనట్లు చరిత్ర కారులు చెబుతారు.జటప్రోలు సంస్థానం పరిధిలోని కొల్లాపూర్ ప్రాంతంలో చారిత్రిక భవనాలు,దేవాలయాలతో పాటు అనేకం సురభి రాజ వంశీయులు నిర్మించినవే.జటప్రోలు సంస్థానాధీశుల కోటను మల్ల నాయుడు నిర్మించగా,శింగవట్నం లోని న్రుసింహ సాగరాన్ని మాధవరాయుడు,పెంట్లవెల్లి గ్రామంలోని కోటను,చెరువును,శివ కేశవాలయాన్నిచిన్నమాధవ రావు,కొల్లాపూర్ కోటను ప్రథమ వేంకటలక్ష్మా రావు,జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయాన్ని మాధవరాయులు,బెక్కెం,చిన్నమారూరు కోటల్ని నరసింగ రావు లు నిర్మించారు.వీటితో పాటు శింగవట్నం లోని శ్రీవారి సముద్రం,జటప్రోలు హజ్రత్ ఇనాయత్ షా ఖాద్రి దర్గా ,అద్దాల మేడ,కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్ గా పిలిచే గుండు బంగ్లా,జైలు ఖానా లను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు.సురభి వంశస్తుల పాలనలో కొల్లాపూర్ ప్రాంతం చాలా అభివ్రుద్ది చెందింది.1871 లో నిర్మించిన కొల్లాపూర్ రాజా బంగ్లా ను చంద్ర మహల్,మంత్ర మహల్,రాణి మహల్ గా విభజించి సుందరంగా నిర్మించారు.కొల్లాపూర్ పట్టణంలో విశాలమైన రహధారులు,రహధారులకిరువైపులా చెట్లు,ద్రైనేజీ వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేసారు.జనరేటర్ ఉపయోగించి విధ్యుత్ ను వినియోగించిన ఘనత కూడా వారికే దక్కుతుంది.త్రాగునీటి సరఫరా పైపులైను ఏర్పాటు చేసి కుళాయి లు ఆనాడే ఏర్పాటు చేసారు.18 వ శతాబ్దం కాలంలోనే జటప్రోలు సంస్థానాధీశుల అధ్వర్యం లో కొల్లాపూర్ పట్టణంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ధర్మాసుపత్రి ని కూడా ఏర్పాటు చేసారు. హైటెక్ పరిజ్ఞాన వినియోగంలో సురభి వంశస్థులదే అందె వేసిన చేయి.అత్యంత సంపన్నుల లో ఒకరైన సురభి వంశస్థులు ప్రపంచ విపణి లో ఏ కొత్త వస్తువు వచ్చినా వాటిని వినియోగించుకునేవారు.వారు విమానాన్ని కూడా స్వంతంచేసుకున్నారు.ఎయిర్ పోర్టు గా కొల్లాపూర్ పట్టణంలోని జఫర్ మైదానాన్ని ఉపయోగించినట్లుగా అంటారు. సురభి రాజ వంశ వారసుడైన బాలాధిత్య లక్ష్మా రావు హైద్రా బాదు లో నివాసం ఏర్పరుచుకున్నారు.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -