కే. ఈ. చిన్నయ్యపాలెం
వికీపీడియా నుండి
కే. ఈ. చిన్నయ్యపాలెం, తూర్పు గోదావరి జిల్లా, కోటనందూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము రాజుల కాలములొ కొట్టాం ఎస్టెట్ లొ వుండేది. ఆ కాలంలొ ఈ గ్రామమును పోతూగడ్ల చిన్నయ్యపాలెం అని పిలిచెవారు. ఈ గ్రామం కోటనంధూరుకి 12 కి.మీ. దూరంలొ వున్నది. ఇది ఒక పేద్ద గ్రామ పంచాయతీ. ఓటర్లు 4000 వరకు వున్నారు. ఇక్కడ ఒక పదవ తరగతి వరకు స్కూలు, రామకృష్న సినిమా హాలు, పెద్ద రైసు మిల్లు, జీడి పిక్కల ఫ్యాక్టరి, పెద్ద రామాలయం,సాయీ ఆలయం,పెద్ద చెరువు , చెరుకు కాటా వున్నాయ్. ఇ గ్రామం పచ్చని పొలాల మద్యలొ వున్నది. పూర్వ కాలం నుండీ ఇక్కడ ప్రతి మంగళ వారం సంత జరుగును. ఈ గ్రామం మామిడీ, జీడి మామిడి ,వరి ,చెరుకులకు ప్రెసిద్ది. ఇక్కడ ప్రజలకు నీటి సదుపాయం బాగున్నది.
|
|
---|---|
దబ్బడి · సార్లంక · సత్యవరం · రాఘవపట్నం · గిన్నెలరం · పెద్దూరు · డీ. పైడిపాల · జల్దం · చల్లేరు · దిగువాడరపల్లి · రామకృష్ణాపురం · గంగవరం · ఆర్. వెంకటపురం · దిగువ సివాడ · వెంకటనగరం · రాజవరం · కే. ఈ. చిన్నయ్యపాలెం · లక్ష్మీదేవిపేట · అల్లిపూడి · కోటనందూరు · కకరపల్లి · భీమవరపుకోట · సూరపురాజుపేట · బిల్లనందూరు · ఇందుగపల్లి (కోటనందూరు) · తాటిపాక జగన్నాథ నగరం · బొద్దవరం · కమతం మల్లవరం · కొప్పాక అగ్రహారం · కొత్తం · కొత్తూరు · ములగపూడి · చాకిరెవులపాలెం · తిరుపతమ్మపేట · సంత పైడిపాల · ఉప్పంపాలెం · గుమ్మరేగుల · బలరాంపురం · తూర్పు మల్లవరం · బాపభూపాలపట్నం · లచ్చిరెడ్డిపాలెం |