Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - వికీపీడియా

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

వికీపీడియా నుండి

భారత కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిఏటా ఇచ్చే పురస్కారం - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అకాడమీ గుర్తించిన 22 భారతీయ భాషల్లో ప్రతి భాషకూ రెండు పురస్కారాలను అకాడమీ ఇస్తుంది - ఉత్తమ సాహిత్య కృషికి ఒకటి, అనువాదానికి ఒకటి. ప్రతిభా ఫలకం, 40 వేల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. అనువాదానికి ఫలకం, 15 వేల రూపాయల నగదు బహూకరిస్తారు.

విషయ సూచిక

[మార్చు] భాషలు

అస్సామీ, బెంగాలీ, డోగ్రీ, ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, రాజస్థానీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ


[మార్చు] తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు

సంవత్సరం పుస్తకం సాహితీ విభాగం రచయిత
2007 శతపత్రం ఆత్మకథ గడియారం రామకృష్ణ శర్మ
2006 అస్థిత్వ నదం ఆవలి తీరాన చిన్న కథ మునిపల్లె రాజు
2005 తనమార్గం కథా సంకలనం అబ్బూరి ఛాయాదేవి
2004 కాలరేఖలు నవల అంపశయ్య నవీన్
2003 శ్రీ కృష్ణ చంద్రోదయము పద్యరచన ఉత్పల సత్యనారాయణాచార్య
2002 స్మృతి కిణాంకం వ్యాసాలు చేకూరి రామారావు
2001 హంపీ నుంచి హరప్పా దాకా ఆత్మకథ తిరుమల రామచంద్ర
2000 కాలాన్ని నిద్ర పోనివ్వను పద్యరచన ఆచార్య ఎన్.గోపి
1999 కథాశిల్పం వ్యాసాలు వల్లంపాటి వెంకటసుబ్బయ్య
1998 బలివాడ కాంతారావు కథలు కథలు బలివాడ కాంతారావు
1997 స్వప్నలిపి కవిత అజంతా (పి.వి.శాస్త్రి)
1996 కేతు విశ్వనాథ రెడ్డి కథలు కథలు కేతు విశ్వనాథరెడ్డి
1995 యజ్ఞంతో తొమ్మిది కథలు కాళీపట్నం రామారావు
1994 కాలరేఖ విమర్శ గుంటూరు శేషేంద్రశర్మ
1993 మధురాంతకం రాజారాం కథలు కథలు మధురాంతకం రాజారాం
1992 హృదయ నేత్రి నవల మాలతీ చందూర్
1991 ఇట్లు మీ విధేయుడు కథలు భమిడిపాటి రామగోపాలం
1990 మోహనా ఓ మోహనా కవిత కె.శివారెడ్డి
1989 మణిప్రవాళము వ్యాసాలు ఎస్.వి.జోగారావు
1988 అనువాద సమస్యలు విమర్శ రాచమల్లు రామచంద్రారెడ్డి
1987 గురజాడ గురుపీఠం వ్యాసాలు ఆరుద్ర
1986 ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం సాహితీ విమర్శ ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
1985 గాలివాన కథలు పాలగుమ్మి పద్మరాజు
1984 ఆగమ గీతి కవిత ఆలూరి బైరాగి
1983 జీవనసమరం వ్యాసాలు రావూరి భరద్వాజ
1982 స్వర్ణ కమలాలు కథలు ఇల్లిందల సరస్వతీదేవి
1981 శితాజోస్యం నాటకం నార్ల వెంకటేశ్వరరావు
1979 జనప్రియ రామాయణం కవిత్వం పుట్టపర్తి నారాయణాచార్యులు
1978 కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు) కవిత్వం, నాటకాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి
1977 కుందుర్తి కృతులు కవిత్వం కుందుర్తి ఆంజనేయులు
1975 గుడిసెలు కూలిపోతున్నాయి కవిత్వం బోయి భీమన్న
1974 తిమిరంతో సమరం కవిత్వం దాశరథి
1973 మంటలు మానవుడు కవిత్వం సి.నారాయణరెడ్డి
1972 శ్రీశ్రీ సాహిత్యము కవిత్వం శ్రీశ్రీ
1971 విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య వ్యాఖ్యానం తాపీ ధర్మారావు
1970 అమృతం కురిసిన రాత్రి కవిత్వం దేవరకొండ బాలగంగాధర తిలక్‌
1969 మహాత్మకథ కవిత్వం తుమ్మల సీతారామమూర్తి
1965 మిశ్రమంజరి కవిత్వం రాయప్రోలు సుబ్బారావు
1964 క్రీస్తుచరిత్ర కవిత్వం గుర్రం జాషువా
1963 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవల త్రిపురనేని గోపీచంద్
1962 విశ్వనాథ మధ్యాక్కరలు కవిత్వం విశ్వనాథ సత్యనారాయణ
1961 ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము జీవిత చరిత్ర బాలాంత్రపు రజనీకాంతరావు
1960 నాట్యశాస్త్రము చరిత్ర పోనంగి శ్రీరామ అప్పారావు
1957 శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర జీవిత చరిత్ర చిరంతానందస్వామి
1956 భారతీయ తత్వశాస్త్రము పరిశోధన బులుసు వెంకటేశ్వర్లు
1955 ఆంధ్రుల సాంఘిక చరిత్రము చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి

1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.

[మార్చు] తెలుగు భాషకు చెందిన అనువాదాల పురస్కార గ్రహీతలు

సంవత్సరం అనువాద పుస్తకం పేరు అనువాద రచయిత మూలం పేరు (భాష, సాహితీ విభాగం) మూల రచయిత
2005 మాస్తి చిన్నకథలు జి.ఎస్.మోహన్ సన్న కథెగళు సం. 12-13 (కన్నడ, చిన్న కథలు) మాస్తి వెంకటేశ అయ్యంగార్
2004 పర్వ గంగిశెట్టి లక్ష్మీనారాయణ పర్వ (కన్నడ, నవల) ఎస్.ఎల్.బైరప్ప
2003 శ్రీ దేవీభాగవతము బేతవోలు రామబ్రహ్మం దేవీభాగవతం (సంస్కృతం, పురాణం) వేదవ్యాసుడు
2002 మాటన్నది జ్యోతిర్లింగం డి.వి.సుబ్బారావు కన్నడ 'వచనాల' సంపుటి (కన్నడ, పద్యాలు) వివిధ రచయితలు
2001 ఆత్మ సాక్షాత్కారము పింగళి సూర్య సుందరం సెల్ఫ్ రియలైజేషన్ (ఇంగ్లీషు, జీవిత చరిత్ర) బి.వి.నరసింహస్వామి
2000 ఛాయారేఖలు ఆర్.ఎ.పద్మనాభరావు షాడో లైన్స్ (ఇంగ్లీషు, నవల) అమితావ్ ఘోష్
1999 సగం వెన్నెల రాత్రి వేమరాజు భానుమూర్తి ఆధ్ చనాణీ రాత్ (పంజాబీ, నవల) గుర్దయాళ్ సింగ్
1998 మెట్టుకు పైమెట్టు ఇలపావులూరి పాండురంగారావు ఎనిప్పాదికళ్ (మలయాళం, నవల) తక్కాళి శివశంకర పిళ్ళై
1997 గడచిన కాలం బి.కె.ఈశ్వర్ కజింజ కాలం(మలయాళం, నవల) కె.పి.కేశవ మీనన్
1996 కావ్య ప్రకాశము పి.శ్రీరామచంద్రుడు కావ్య ప్రకాశం (సంస్కృతం, వ్యాఖ్యానం) మమత
1995 తలదండం భార్గవి పి. రావు తలెదండ (కన్నడ, నాటకం) గిరీష్ కర్నాడ్
1994 అమృతం విషం పి.ఆదేశ్వరరావు అమృత్ ఔర్ విష్ (హిందీ, నవల) అమృత్లాల్ నాగర్
1993 సమయం కాని సమయం మద్దిపట్ల సూరి అసమయ (బెంగాలీ, నవల) బిమల్ కార్
1992 తమస్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తమస్ (హిందీ, నవల) భీషమ్ సాహనీ
1991 తిరుక్కురళ్ సి.ఆర్.శర్మ తిరుక్కురళ్ (తమిళం, వ్యాఖ్యానం తిరువళ్ళువార్
1990 గణపతి రామాయణ సుధ చర్ల గణపతిశాస్త్రి శ్రీమద్రామాయణం(సంస్కృతం, పురాణం) వాల్మీకి
1989 రవీంద్రుని నాటికలు బెజవాడ గోపాలరెడ్డి బిదాయెర్ అభిశాప్, చిత్రాంగద, మొ.. (బెంగాలీ, నాటికలు) రవీంద్రనాథ టాగోర్

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com