కురుక్షేత్రం
వికీపీడియా నుండి
?కురుక్షేత్రం హర్యానా • భారతదేశం |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా(లు) | కురుక్షేత్ర జిల్లా |
వెబ్‌సైటు: http://kurukshetra.nic.in | |
[1] |
అక్షాంశరేఖాంశాలు:
కురుక్షేత్రం (హిందీ: कुरुक्षेत्र) అనే ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి.
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టుగా పేర్కొనబడిన ప్రదేశం. హిందువులకు ఇది చాలా ప్రాముఖ్యమున్నది; ఎందుకనగా ఇక్కడే భగవద్గీత శ్రీకృష్ణునిచే బోధించబడినది.[1]. ప్రాంతీయుల కథనం ప్రకారం కురుక్షేత్రం జరిగినది ప్రస్తుత పట్టణానికి దగ్గరలోని చిన్న గ్రామంలోనని చెబుతారు. ఇక్కడకు దగ్గరలోని అమిన్ అనే గ్రామంలోని కోట శిథిలాలను అభిమన్యుని కోటగా పేర్కొంటారు.