కాటెపల్లి
వికీపీడియా నుండి
కాటెపల్లి నల్గొండ జిల్లా ఆత్మకూరు(M) మండలం లోని గ్రామం. ఇక్కడ పురాతన మైన నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ కేవలం ఐదవ తరగతి వరకు మాత్రమే పాఠశాల సౌకర్యం ఉంది. ఇక్కడి విద్యార్ఠులు ఆరవ తరగతి నుండి పక్కనే ఉన్న పులిగిల్ల గ్రామంలో చదువుతారు. ఇది ఒక అందమైన గ్రామము.
ప్రస్తుతము ఈ గ్రామము గ్రేటర్ హైదరాబాద్ దగ్గర లో ఉన్నది
|
|
---|---|
చాద · దుర్సగానిపల్లి · చండెపల్లి · చమపూర్ · సింగారం · కల్వపల్లి · మొరిపిరాల · కొరటికల్ · రహీంఖాన్పేట్ · ఆత్మకూరు(M) · రైపల్లి · సర్వేపల్లి · ధర్మపూర్ · తుక్కపూర్ · పల్లెర్ల · లింగరాజ్పల్లి · నర్సాపూర్ · దుప్పెల్లి · రాఘవపూర్ · కూరెల్ల · కాప్రాయిపల్లి · కాటెపల్లి · ముత్తిరెడ్డి గూడెం · కదిరేణి గూడెం |