కపాలేశ్వర దేవాలయం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
చెన్నై మహా నగరములొ ప్రసిద్ధి చెందిన శివ ఆలయాలొ కపాలేశ్వరుడి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం మద్రాసు నడిబొడ్డులొ ఉన్న మైలాపుర్ లొ ఉన్నది. ఆలయం యెక్క ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయాన్ని తమిళనాడుని 8 వ శాతాబ్ధంలొ పరిపాలించిన పల్లవులు నిర్మించారని చెబుతారు. ఐయితే ఈ ఆలయం పోర్చుగీసు వారి దండయాత్రల పాలైనట్లు ఆలయ జీర్ణోద్ధారణ జరిగినట్లు కూడా తెలుస్తోంది అయితే సైటేషన్ లేదు.