ఒంటె
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఒంటెలు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Bactrian Camel, Camelus bactrianus
Dromedary, Camelus dromedarius
|
|||||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|||||||||||||
Camelus bactrianus Camelus dromedarius Camelus gigas(fossil) Camelus hesternus(fossil) Camelus sivalensis (fossil) |
ఒంటె (Camel) ఒక ఎడారి జంతువు. ఇవి ఎక్కువగా ఎడారులలో జీవిస్తాయి.
[మార్చు] ఒంటెలు ప్రత్యేకతలు
వీటి శరీరము మందముగా ఉండి ఎడారి జీవనమునకు సహకరించును. వీటి పాదాల క్రింది భాగాలు పెద్దగా దిళ్ళవలె ఉమ్డి ఇసుకలో పాదం దిగబడకుండా వేగంగా ప్రయాణించుటకు వీలవును. ఎడారులలో ఎక్కువ దూరము ప్రయాణించు ఈ జీవులు తమ కడుపులో ఎక్కువ నీటిని నిలువ చేసుకొని కొద్దిరోజుల వరకూ నీటిని తీసుకోకుండా జీవించగలవు.
[మార్చు] ఉపయోగాలు
- ఒంటె పాలు
ఎడారులలో ఒంటెపాలు పితికి త్రాగటం, ఇతర ఆహార పదార్ధాలలో వాడటం జరుగుతుంది.
- ఒంటె మాంసము
ఒంటె మాంసము కూడా గల్ఫ్ తదితర దేశాలలో విరివిగా వాడబడుతుంది.