ఎ.ఆర్.రెహమాన్
వికీపీడియా నుండి
ఏ.ఆర్.రెహమాన్ ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు. ఇతడు తన సంగీత జీవితాన్ని రాజ్-కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కధానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం కాబడ్డాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వార మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు.
[మార్చు] ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలు
- గ్యాంగ్ మాస్టర్
- సూపర్ పోలీస్
- నిప్పు రవ్వ (నేపధ్య సంగీతం మాత్రమే)
- అడవి రాణి (విడుదల కాలేదు)
- రక్షకుడు
- నీ మనసు నాకు తెలుసు
- నానీ
[మార్చు] తమిళ చిత్రాలు
[మార్చు] హిందీ చిత్రాలు
- రంగీలా
- తాళ్
- స్వదెశ్
- లగాన్
- రంగ్ దె బసంతి
- జొధా అక్బర్