ఎమెస్కో
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఎమ్. శేషాచలం అండ్ కో (టూకీగా ఎమెస్కో) వారు తెలుగు పుస్తక ప్రచురణ కర్తలు. 1970 ప్రాంతాల్లో "ఇంటింట గ్రంధాలయం", "ఇంటింట సరస్వతీ పీఠం" పేరిట చాలా తక్కువ ధరల్లో (2-3 రూపాయలకే) పుస్తకాలు ప్రచురించి ప్రజాదరణ పొందారు. "సంప్రదాయ సాహితి" పేరిట ప్రబంధాలు ప్రచురించారు.