See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

ఉత్కృష్ట వాయువు - వికీపీడియా

ఉత్కృష్ట వాయువు

వికీపీడియా నుండి

ఉత్కృష్ట వాయువులు విస్తృత ఆవర్తన పట్టికలో '0' గ్రూపులో ఉంటాయి. ఇవి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్జినాన్, రేడాన్ లు. వీటిలో రేడాన్ తప్ప మిగతావన్నీ వాతావరణంలో ఉంటాయి. హీలియం మినహా మిగిలిన మూలకాలన్నిటి బాహ్య కక్ష్యల్లో బాగా స్థిరత్వాన్నిచ్చే s2 p6 ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. దీనివల్ల అవి రసాయనికంగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి వీటిని జడవాయువులని కూడా పిలుస్తారు. ఇవి ప్రకృతిలో అత్యల్ప ప్రమాణాల్లో ఉంటాయి.

[మార్చు] భౌతిక ధర్మాలు

  • అన్ని ఉత్కృష్ట వాయువులు రంగు, రుచి, వాసన లేనివి.
  • వీటి ద్రావణీయత నీటిలో తక్కువ.
  • అన్ని ఉత్కృష్ట వాయువులు ఏకపరమాణుక అణు వాయువులు.
  • హీలియం నుంచి రేడాన్ వరకు పరమాణు సంఖ్య, పరమాణు భారం, పరమాణు పరిమాణం, సాంద్రత పెరుగుతాయి.
  • పరమాణువుల మధ్య బలహీనమైన వాండర్ వాల్ ఆకర్షక బలాలు ఉండటం వల్ల వీటి బాష్పీభవన స్థానాలు తక్కువ.
  • అన్ని మూలకాల కంటే వీటి అయనీకరణ శక్తుల విలువలు చాలా అధికం. దీనికి కారణం వీటి వేలన్సీ కక్ష్యలలో అష్టక ప్రాప్తి ఉండటము. వీటి కర్పరాలలో ఎలక్ట్రాన్ లు అన్నీ జతకూడి ఉంటాయి.
  • వీటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు దాదాపు సున్నాకు సమానం.
  • ఈ వాయు మిశ్రమాన్ని అధిశోషణం చేసి లేదా ద్రవ మిశ్రమాన్ని ఆంశిక స్వేదనం చేసి వీటిని వేరు పరచవచ్చు.

[మార్చు] ఉపయోగాలు

  • ప్రజ్వలించే దీపాలలో వీటిని వాడుతారు.
  • అనేక లోహ సంగ్రహణ ప్రక్రియల్లోను జడవాతావరణాన్ని కలగజేయడానికి వీటిని వాడుతారు.
  • ఈ వాయువులు తేలికైనవి. దహనశీలులు కావు. కాబట్టి వాతావరణ పరిశిలన కోసం ఉపయోగించే బెలూన్ లలో వాడుతారు.
  • ఇవి రక్తంలో అధిక పీడనాల వద్ద కరుగదు. అందువల్ల ఈతగాళ్ళు వాడే ఆధునిక పరికరాల్లో 80 % హీలియం, 20 % ఆక్సిజన్ ల మిశ్రమాన్ని మామూలు గాలి స్థానంలో ఉపయోగిస్తారు.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -