ఆమనగల్లు
వికీపీడియా నుండి
అమనగల్లు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధి లోని గ్రామం. ఇది సూర్యాపేట కు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది రేచర్ల రెడ్డి వంశీయులకు జన్మస్థానం. వారికిది తొలి రాజధాని. ఇక్కడ ఇప్పటికీ ఈ రాజ వంశీయులు నిర్మించిన ఓ పురాతన కోట కలదు.
[మార్చు] గ్రామ గణాంకాలు
- జనాభా: 4055
- పురుషులు: 2064
- స్త్రీలు: 1991
- అక్షరాస్యత: 47.60 శాతం
- పురుషుల అక్షరాస్యత: 59.75 శాతం
- స్త్రీల అక్షరాస్యత: 34.96 శాతం
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
|
|
---|---|
కోయల్పహాడ్ · ఆగమోతుకూరు · చిరుమర్తి · పాములపహాడ్ · ఆమనగల్లు · భీమన్పల్లి · బొమ్మకల్లు · తోపుచర్ల · గండ్రవానిగూడా · కుక్కడం · బుగ్గబావిగూడా · వేములపల్లి · అన్నపరెడ్డిగూడా · ఇటిక్యాల · ముండ్లపహాడ్ · శెట్టిపాలెం · తిమ్మారెడ్డిగూడా · మొల్కపట్నం · సల్కునూరు · కల్వలపాలెం · చలిచీమలపాలెం · రావులపెంట · కామేపల్లి (వేములపల్లి) |