See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
చర్చ:ఆది శంకరాచార్యుడు - వికీపీడియా

చర్చ:ఆది శంకరాచార్యుడు

వికీపీడియా నుండి

వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసం వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)

నాకు అద్వైతం గురించి అంతగా తెలియదు. నాకు అర్థం అయ్యినంతవరకు అదిశంకరులు గురించి రాస్తున్నను . అద్వైతసారం నేను నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది. నేను తప్పులు రాసినట్లైతే , సభ్యులు నేను రాసినదానిని సరిదిద్దగలరు. --మాటలబాబు 22:04, 13 జూన్ 2007 (UTC)

విషయ సూచిక

[మార్చు] వ్యాస మహర్షి విభాగం

వ్యాసపు వ్యాసమహర్షి విభాగాన్ని ఒకసారి చూడాలి. సరిగా ఉన్నట్టు లేదు. వ్యాసాన్ని రాసిన వారు చూడాలనుకుంటా. ప్రణిపాకం (?), ఆయుర్దాయం మొదలైన చోట్ల మార్పులు చెయ్యలేమోనని అనిపిస్తూంది. __చదువరి (చర్చరచనలు) 19:13, 15 జూన్ 2007 (UTC)

[మార్చు] మరికొన్ని మార్పుల సూచనలు

వ్యాసాన్ని అనువదించే క్రమంలో ఇంగ్లీషు మూలంలోని కొన్ని వాక్యాలను విస్మరించినట్టున్నారు. ఉదాహరణకు, సన్యాసానికి తల్లి ఒప్పుకునే సంఘటనలో, మొసలి మాటుకు గురైన శంకరుడు అప్పటికప్పుడు సన్యాసానికి అంగీకరించమని తల్లిని ఎందుక్కోరాడో తెలుగు వ్యాసం చదివితే నాకు అర్థం కాలేదు. కానీ ఇంగ్లీషు వ్యాసంలో అది ఉంది. ఆ రెండు మూడు వాక్యాలు కూడా ఇక్కడ ఉండి ఉంటే ఆ భాగం మరింత అర్థవంతంగా ఉండేది. అలాంటివి మరి కొన్ని కూడా ఉన్నట్టున్నాయి. వ్యాసాన్ని అన్ని విధాలా పరిశీలించి, అవసరమైన సవరణలు చేసాక "ఈ వారం వ్యాసం"గా పెడితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 19:23, 15 జూన్ 2007 (UTC)

వ్యాసం ఇంకా పూర్తి అవ్వలేదు కదా..."ఈ వారం వ్యాసం" గా రావడానికి చాలా సమయం పడుతుంది.--మాటలబాబు 19:34, 15 జూన్ 2007 (UTC)
ఆంగ్ల వికీ లో శంకరాచార్యుల వ్యాసం విశేషవ్యాసం గా ప్రదర్శించారు. అందువలన సత్యాగారిని ఈ వారం శీర్షిక క్రింద ప్రదర్శించవలెనన కోరిక ఉన్నదని ఆ ప్రయత్నం గా వ్యాసాన్ని విస్తరిస్తున్నాను అని రాశాను అందుకే కాబోలు వారు(సత్యా గారు) ఈ వారం వ్యాసం అనే టాగ్ అంటించారు. --మాటలబాబు 13:07, 16 జూన్ 2007 (UTC)

[మార్చు] ఇది పరిశిలించండి

నేనే నండి మాటలబాబు ని ఈ ఆదిశంకరుల గురించి వ్రాయాని పించింది. ఏదో మిడి మిడి జ్ఞానం వ్రాశాను. ఒకసారి ఈ లింకు [1] పరిశీలించండి .ప్రణిపాకం అంటే కాళ్ళకు సాక్షాంగ నమస్కారం చెయ్యడం. ఆంగ్లవికీ నుండి చూచి కాపీ రాయడం ఇష్టంలేక శృంగేరి వెబ్ సైటు నుండి చూచి కాపి వ్రాశాను. శంకరులు అని వ్రాయలేకుండా ఉండి పోయాను. శంకరుడు అని వ్రాయడం కష్టంగా తోచింది.--మాటలబాబు 19:29, 15 జూన్ 2007 (UTC)

మాటలబాబు గారూ, మంచి వ్యాసం రాసారు, సందేహం లేదు. ఈ వ్యాసం చదివి చాలా విషయాలు తెలుసుకున్నాను. అయితే కొన్ని చోట్ల (నేనుదహరించినవి, మరి కొన్ని) అర్థం కాక ఎన్వికీకి వెళ్ళాల్సి వచ్చింది. విజ్ఞాన సర్వస్వ వ్యాసం నాబోటి తెలియని వాళ్ళకు తెలియజెప్పేలా ఉండాలి గానీ, అనవసరమైన సందేహాలు కలగజేయకూడదు గదా అని నా ఉద్దేశ్యం అంతే! ప్రణిపాకం గురించి రాసినందుకు థాంక్స్. __చదువరి (చర్చరచనలు) 19:41, 15 జూన్ 2007 (UTC)

[మార్చు] గుణింతం

మీరు ఒకసారి సభ్యులు వార్తిక గుణింతం కోసం ఇక్కడ[2] గమనించండి. వ్యాసంలో వార్తిక గుణింతం(స్పెల్లింగ్) వృత్తిక గా మార్చేద్దామా!!--మాటలబాబు 12:58, 16 జూన్ 2007 (UTC)

వృత్తిక అని ఎందుకనాలో అర్థం కాలేదు. మీరు చూపిన లింకులో వార్తిక గుణింతం కనబడలేదు గానీ ఇక్కడ మాత్రం వార్తిక అనే ఉన్నది చూడండి. కాకపోతే vaartika అని ఉన్నది గానీ vaarttika అని కాదు. __చదువరి (చర్చరచనలు) 14:43, 17 జూన్ 2007 (UTC)
ఒకసారి నేను అప్ లోడ్ చేసిన ఫైలు గమనించగలరు. బొమ్మ:Vrittika.JPG‎ --మాటలబాబు 15:15, 17 జూన్ 2007 (UTC)

[మార్చు] వ్యాసం పూర్తి

వ్యాసాన్ని వచ్చే వారం వచ్చే సోమ-మంగళ వారం కి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తా.ఈ వారం పని వత్తిడి ఎక్కువ గా ఉంటుంది, కొద్దిగా ఏకాగ్రత అవసరం అందుకు వచ్చే వారానికి వాయిదా వేశాను. --మాటలబాబు 20:44, 18 జూన్ 2007 (UTC)

[మార్చు] శంకరుని రచన

మహాభారతానికి ఆదిశంకరుడు భాష్యం వ్రాశాడా? ----కంపశాస్త్రి 23:29, 17 ఆగష్టు 2007 (UTC)

శంకరులు మహాభారతఅనికి భాష్యం వ్రాశాడు. అనే వాక్యాన్ని వ్రాసింది నేను కాని నాజ్ఞానం అతంత మాత్రం, తప్పు అయితే సరిచేయగలరు,నేను సుందర చైతన్య స్వామిజి వ్రాసిన భారతం చదివినప్పుడు శంకరులు మహాభారతానికి భాష్యం వ్రాశాడు, మహాభారతంలొ వచ్చే విష్ణు సహస్రమునకు భాష్యం వ్రాశాడు కాని , ఆ తరువాత కృష్ణుడు విరచించిన శివ స్తోత్రాన్ని కి భాష్యం వ్రాయలేదు (శివకేశవ) అభేధం వల్ల అని చదివి నట్లు గుర్తు.(నేను తప్పు అర్థం చేసుకొని ఉండవచ్చు). ఇప్పుడే ఆంగ్ల్ వికీ మరియు ఇతర చెబ్ సైటు చూశాను ఎక్కడ మహాభారతం మీద శంకరులు భాష్యం వ్రాశారు అని చెప్పడానికి దాఖలాలు లేవు, ఆ వాక్యాన్ని సరిచేయండి తప్పుగా ఉంటేమాటలబాబు 23:46, 17 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] శైలి గురించి

నేను వ్యాసాన్ని విస్తరిస్తూనే పనిలో పనిగా కొన్ని మార్పులు చేశాను - (1) బహు వచనాన్ని ఏక వచనంగా మార్చడం (మాటల బాబుకు కలిగిన తటపటాయింపే నాకూ కలిగింది. కాని ముదురుగా మార్చేశాను) (2) "వస్తాడు", "చేస్తాడు" అని జానపద కధా రూపంలో వ్రాసిన క్రియా పదాలను "వచ్చాడు", "చేశాడు" అని మార్చాను.

--కాసుబాబు 12:33, 18 ఆగష్టు 2007 (UTC)

వ్యాసం వ్రాయడంలో "కామా" లేదా "ఫుల్‌స్టాప్" తరువాత "ఖాళీ" ఉంచడం మరచిపోతున్నారు. (Space after comma and full stop) గమనించవలెను. --కాసుబాబు 12:44, 25 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] మఠాలు

కంచి మఠం మూలామ్నాయ మఠంగా చెప్పుకొంటారు. సర్వజ్ఞ మఠంగా చెప్పరని అని అనుకొంటున్నాను. చతుర్మఠ ఆమ్నాయ స్తొత్రము ఇదివరలొ చదివాను. ఆ పొత్తము నావద్ద లేదు. దానిలొ మఠాలగురించి వివరముగా చెప్పబడినది. శాస్త్రిగారు మీ వద్ద ఆమ్నాయ స్తోత్రము ఉంటే చేర్చగలరు --మాటలబాబు 04:55, 25 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] శ్రీశైలం వ్యాసంలో

ఇక్కడ వ్రాయబడిన వ్యాసభాగము ఇప్పటికే శంకరాచార్య వ్యాసంలోనూ మరియూ శ్రీశైల వ్యాసంలోనూ రెండిట్లో ఉన్నాయి.తెలియక ఈ పేజీ సృష్టించబడినదనుకొంటున్నాను.పరిశీలించి ఈపేజీ తొలగించవచ్చును.విశ్వనాధ్. 11:48, 23 ఆగష్టు 2007 (UTC)

శ్రీశైలం వ్యాసం లో ఈ వ్యాస సారాంశం ఉంది.కనుక ఈ పేజీని తొలగించవచ్చు.----కంపశాస్త్రి 14:00, 23 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] చర్చా పేజీ ఎక్కడికెళ్ళింది

అన్యాయం! అన్యాయం! ఆదిశంకరులు పేజిలొ చాలా దీర్ఘ చర్చలు జరిగాయి అవి అన్ని ఇప్పుడు తప్పి పోయి కనిపించడం లేదు.--బ్లాగేశ్వరుడు 00:10, 7 అక్టోబర్ 2007 (UTC)
తరలించటంలో ఎక్కడో చర్చాపేజీని తరలించటం మరచిపోయినట్టున్నారు. తిరిగి తెచ్చాను. --వైజాసత్య 00:19, 7 అక్టోబర్ 2007 (UTC)
ధన్యవాదాలు --బ్లాగేశ్వరుడు 00:21, 7 అక్టోబర్ 2007 (UTC)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -