See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

అల్లిపూర్ (రైకల్) - వికీపీడియా

అల్లిపూర్ (రైకల్)

వికీపీడియా నుండి

అల్లిపూర్, కరీంనగర్ జిల్లా, రైకల్ మండలానికి చెందిన గ్రామము ఈ గ్రామములో సుమారు 10 వేల జనాభా గలదు. ఇక్కడ దేశ్‌ముఖ్ ల కు చెందిన ఒక గడి ఉండేది. స్వాతంత్ర పూర్వమునకు చెందిన ఈ దేశ్‌ముఖ్ ల గడి చాలా ప్రాముఖ్యత గలిగి ఉండేది. ఈ దేశ్‌ముఖ్ ల కారణంగా ఈ గ్రామాన్ని దేశయ్యగారీ అల్లీపూర్ అని పిలిఛేవారు. పూర్వకాలంలో పుణ్యక్షేత్రాలకు ఎద్దుల బండ్లపై వెల్లేవారు. ఎడ్లబండిపై పుణ్యక్షేత్రాలకు వచ్చిన వారు కాణి సుంకమును ఛెల్లించే వారు. కాని దేశయ్యగారి అల్లీపూర్ కు చెందిన బండ్లకు ఆ సుంకం నుండి మినహాయింపు ఇచ్చేవారు.

ఈగ్రామానికి నాలుగు వైపులా చెరువులు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. అవి వరుసగా నీలం చెరువు, కోనమ్మ చెరువు,మైసమ్మ చెరువు, పొచమ్మ చెరువు. ఈ గ్రామానికి ఎగువ నుండి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెందిన డి.56 కాలువ ప్రవహిస్తున్నందున మండు వేసవిలొ కూడా నీళ్ళకు కొ దవ ఉండదు. ఒక వేళ అతి ఎక్కువగా వర్షాలు కురిసినా, చెరువులు తెగినాగాని గ్రామానికి ఎటువంటి నష్గాలు జరగవు.

[మార్చు] దేవాలయాలు

ఈ గ్రామంలో ప్రముఖంగా ఛెప్పదగిన దేవాలయాలు మూడు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరాలయం, శ్రీ అంగడి రాజేశ్వరాలయం, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయములు ఉన్నాయి.

[మార్చు] పాఠశాలలు

ప్రస్తుతం ఈ గ్రామములో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల రెండు ప్ర్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్ లో రెండు తెలుగు మీడియం పాఠశాలలు ఉన్నాయి. రెండు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ హైస్కూల్ లో సుమారు 700 మంది విద్యార్థులున్నారు. అందువల్ల త్వరలో ఇక్కడి స్కూల్ ను బాలుర మరియు బాలికల స్కూల్స్ గా విభజించనున్నారు. ఇక్కడి పాఠశాలలకు చుట్టు పక్కల గ్రామాలనుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటారు.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -