అద్వైతం
వికీపీడియా నుండి
అద్వైత వేదాంత సిద్ధాంతం హిందూ మతములోని ఒక ప్రముఖ వేదాంత శాఖ. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ద్వైతం, విశిష్టాద్వైతం ఇతర ప్రధాన శాఖలు.
జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంత ప్రాతిపదిక.
ఇంగ్లీష్ వికీపేడియాలో "అద్వైతమ్"