అక్బర్ సలీం అనార్కలి
వికీపీడియా నుండి
అక్బర్ సలీం అనార్కలి (1978) | |
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, దీప |
నిర్మాణ సంస్థ | తారకరామా ఫిల్మ్ యూనిట్ |
భాష | తెలుగు |
ఇది 1978లోవిడుదలైన తెలుగుచిత్రం.ఎన్.టి.ఆర్ అక్బర్ గా,బాలకృష్ణ సలీమ్ గా, దీప అనార్కలి గా నటించారు.హిందీ మొగల్ ఎ అజమ్ కొంత దీనికి ఆధారం.చిత్రం చలా తక్కువ బడ్జెట్ లో తీయబడింది.చిత్ర ప్రత్యేకతలు -సి.నా.రె రచన(సంభాషణలు,పాటలు),సి.రామచంద్ర సంగీతం(హిందీ అనార్కలి సంగీత దర్శకులు),రఫీ నేపధ్యగానం(తారలెంతగా మెరిసేనో,సిపాయీ ఓ సిపాయీ,తానే మేలిముసుగు తీసి మొదలైనవి.)