అందరూ దొంగలే
వికీపీడియా నుండి
అందరూ దొంగలే (1974) | |
దర్శకత్వం | వి.బి.రాజేంద్ర ప్రసాద్ |
---|---|
తారాగణం | శోభన్ బాబు, లక్ష్మి |
నిర్మాణ సంస్థ | పల్లవి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
విక్టోరియా 203 హిందీ సినిమా ఆధారం గా నిర్మించబడ్డ చిత్రం.హీరో హీరోయిన్లు శోభన్,లక్ష్మి ఐనా చిత్రానికి ప్రధానాకర్షణ ఎస్.వి.రంగారావు,నాగభూషణం ధరించిన దొంగల పాత్రలే.వీరిపై రెండు పాటలు చిత్రీకరింపబడ్డాయి(చంటిబాబు ఓ బుజ్జి బాబు, గురుదేవ మహదేవ). హిందీ లో ఈ పాత్రల్ని అశోక్ కుమార్,ప్రాణ్ లు పోషించారు.ఒక గుర్రపుబండిలో దాచబడ్డ వజ్రాలకు సంబంధించి కథ.(బొంబాయి(ముంబయ్) లో గుర్రపు బళ్ళను విక్టోరియా లని పిలుస్తారు.)వి.రామకృష్ణ నేపధ్యగానం తో కొన్ని హిట్ గీతాలున్నాయి.