1981
వికీపీడియా నుండి
1981 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1978 1979 1980 - 1981 - 1982 1983 1984 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు - 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జూన్ 19: భారత పరిశోధనాత్మక కృత్రిమ ఉపగ్రహం ఆపిల్ విజయవంతంగా ప్రయోగించబడింది.
- జూలై 25: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడినది.
- నవంబర్ 20: భారత కృత్రిమ ఉపగ్రహం భాస్కర-2 ప్రయోగం విజయవంతం.
[మార్చు] జననాలు
- జూలై 7: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని.
- అక్టోబర్ 14: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు గౌతమ్ గంభీర్.
- డిసెంబర్ 12: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు యువరాజ్ సింగ్.
[మార్చు] మరణాలు
- మే 9: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్
[మార్చు] పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : నౌషద్ అలీ.
- జ్ఞానపీఠ పురస్కారం : అమృతా ప్రీతం