వికీపీడియా:సార్వజనికం
వికీపీడియా నుండి
వికీపీడియాలో సార్వజనికం (public domain) అంటే కాపీహక్కుల సంకెళ్ళు లేని పనులని అర్థం: ఎవరైనా, ఏ విధంగానైనా, దేనికొరకైనా వాడుకోవచ్చు. ఎంత సార్వజనికమైనా రచయితకు, లేదా మూలానికి తగు శ్రేయస్సు ఆపాదించ వలసి ఉంటుంది. లేదంటే అది ప్లేగియారిజం అవుతుంది.