See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
సామెతలు - వికీపీడియా

సామెతలు

వికీపీడియా నుండి

భాషలకు యాసలు అందం తీసుకు వస్తాయి; సామెతలు భాషలు మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి."సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు.సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి.సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు.సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము.ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు.సామెతలు నిప్పులాంటి నిజాలు.నిరూపిత సత్యాలు.ఆచరించదగ్గ సూక్తులు.

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు

విషయ సూచిక:- అం అః క్ష

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు] అం

[మార్చు] అః

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

  • ఛారాన కోడికి బారాన మసాల.

[మార్చు]

  • జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
  • జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
  • జన్మకో శివరాత్రి అన్నట్లు
  • జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
  • జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
  • జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
  • జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
  • జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
  • జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
  • జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
  • జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

  • తంగేడు పూచినట్లు
  • తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం
  • తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
  • తంబళ అనుమానము
  • తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
  • తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
  • తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
  • తగిలిన కాలే తగులుతుంది
  • తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ
  • తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు
  • తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు
  • తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు
  • తడిశిన కుక్కి బిగిశినట్టు
  • తడిశి ముప్పందుం మోశినట్టు
  • తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు
  • తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
  • తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు
  • తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము
  • తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు
  • తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
  • తనకు కానిది గూడులంజ

[మార్చు]

[మార్చు]

[మార్చు]

  • ధర్మో రక్షతి రక్షితః
  • ధైర్యే సాహసే లక్ష్మి

[మార్చు]

  • నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
  • నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
  • నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
  • నలుగురితో నారాయణా
  • నల్లటి కుక్కకు నాలుగు చెవులు
  • నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట
  • నవ్విన నాపచేనే పండుతుంది
  • నాగస్వరానికి లొంగని తాచు
  • నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
  • నిండా మునిగిన వానికి చలేంటి
  • నిండు కుండ తొణకదు
  • నిఙ౦ నిప్పులా౦టిది
  • నిజం నిలకడమీద తెలుస్తుంది
  • నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
  • నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
  • నిప్పు ముట్టనిదే చేయి కాలదు
  • నిప్పులేనిదే పొగరాదు
  • నివురు గప్పిన నిప్పులా
  • నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
  • నీటిలో రాతలు రాసినట్లు
  • నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
  • నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
  • నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు
  • నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
  • నూరు చిలుకల ఒకటే ముక్కు
  • నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
  • నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
  • నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
  • నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
  • నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
  • నేతిబీరలో నేతి చందంలా
  • నేల విడిచి సాము చేసినట్లు
  • నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
  • నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

[మార్చు]

[మార్చు]

  • బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు
  • భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట
  • భక్తిలేని పూజ పత్రి చేటు

[మార్చు]

  • మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  • మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
  • మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
  • మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడు
  • మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి
  • మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
  • మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
  • మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
  • మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
  • మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
  • మనిషికో మాట గొడ్డుకో దెబ్బ
  • మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
  • మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
  • మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
  • మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
  • మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు
  • మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
  • మింగ లేక మంగళవారం అన్నాడట
  • మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
  • ముంజేతి కంకణానికి అద్దమేల ?
  • మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
  • ముందు నుయ్యి వెనుక గొయ్యి
  • ముందుంది ముసళ్ళ పండుగ
  • ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
  • ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే
  • ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
  • ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
  • మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
  • మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
  • మొండివాడు రాజు కన్నా బలవంతుడు
  • మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
  • మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
  • మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
  • మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
  • మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
  • మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
  • మొరిగే కుక్క కరవదు
  • మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
  • మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
  • మౌనం అర్ధాంగీకారం
  • మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు
  • ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడట

[మార్చు]

మన్ఛనికి అడ్డమ్,మతానికి ఎదురు

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు]

  • శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని
  • శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట
  • శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడట
  • శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
  • శతకోటి లింగాలలో బోడిలింగం
  • శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
  • శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు
  • శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
  • శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు
  • శొంఠి లేని కషాయం లేదు
  • శ్వాస ఉండేవరకే ఆశ ఉంటుంది

[మార్చు]

  • షండునికి రంభ దొరికినట్లు

[మార్చు]

[మార్చు]

[మార్చు]

[మార్చు] క్ష

[మార్చు]

[మార్చు] మూలాలు

  • తెలుగు సామెతలు: సంకలనం: పి.రాజేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1993.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -