వికీపీడియా:శోధించడం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.
వికీపీడియాను శోధించే మార్గాలలో కొన్ని కింద ఉన్నాయి:
- వ్యాసాల కొరకు వెదకండి. ఎడమ పక్కన ఉన్న అన్వేషణ పెట్టెలో రాసి మీట నొక్కండి. అన్వేషణలో సహాయం చూడండి.
- వ్యాసం నుండి వ్యాసానికి ఉండే లింకులను అనుసరించండి.
- ఏదో ఒక పేజీ చూడాలంటే, యాదృఛ్ఛిక పేజీ లింకును నొక్కండి. దాని వలన Random గా, అంటే నిర్దిష్టమైన గమ్యం లేకుండా, ఏదో ఒక పేజీ వస్తుంది.
- వివిధ వర్గాలను శోధించండి. శోధన చూడండి.
- ఈ మధ్య జరిగిన మార్పులు చూడండి. ఎడమ పక్కన ఉన్న ఇటీవలి మార్పులు ను నొక్కండి.
- మీ వీక్షణ జాబితా సాయంతో ఏదైనా ఒక పేజీ లో జరిగిన మార్పులను చూడండి (లాగిన్ అయి ఉన్నపుడు మాత్రమే). పైన ఉన్న వీక్షణ జాబితా నొక్కండి. వీక్షణ జాబితా సహాయం చూడండి.
- ఒక పేజీతో లింకులున్న ఇతర పేజీ లను చూడండి: ఇక్కడికి లింకున్న పేజీలును నొక్కండి.
- ప్రత్యేక పేజీలు వాడండి. ప్రత్యేక పేజీలు ను నొక్కండి.
అన్వేషణ పెట్టె మరియు ఇతర లింకుల స్థానాలు డిఫాల్ట్ తొడుగు (skin)కు వర్తిస్తాయి.