వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు
వికీపీడియా నుండి
అడ్డదారి: WP:AFD |
---|
వికీపీడియాలో తొలగించేందుకు ప్రతిపాదించిన వ్యాసాల జాబితా ఇది. ఈ జాబితాలో కేవలం వ్యాసాలు మాత్రమే ఉండాలి.
విషయ సూచిక |
[మార్చు] తాజా చేర్పులు
[మార్చు] పాత చర్చలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
[మార్చు] పొట్టి శ్రీరాములు బొమ్మ
పొట్టి శ్రీరాములు వ్యాసంలో ఉన్న హిందూ పత్రిక పేజీ లింకులో ఈ ఫొటో ఉంది. కాబట్టీ ఈ ఫొటో హిందూ పత్రిక వారు తీసినదై ఉండాలి. హిందూ పత్రిక కాపీహక్కుల ప్రకారం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే దీనిని ఉపయోగించవచ్చు. ఈ ఫొటోను Fair Use కింద కూడా వాడలేము, ఎందుకంటే ఉచితంగా లభించే ఇంకో పొట్టిశ్రీరాములు బొమ్మ ఇప్పటికే వికీపీడియాలో ఉంది. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:22, 18 జూలై 2007 (UTC)
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
[మార్చు] భరతమాత కన్నీటి భాష్యం
భరతమాత కన్నీటి భాష్యం వ్యాసం తొలగించేందుకు ప్రతిపాదించబడింది.
- తొలగింపు ప్రతిపాదనకు కారణాలు: "ఇది స్వతంత్ర రచన. వికీసోర్స్లో ఉండ దగినది."
- సభ్యుల అభిప్రాయాలు
- తొలగించాలి - __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 08:44, 30 మే 2007 (UTC)
- ఇది వికీపీడియా విధానాలకు అనుగుణంగా లేదు. వికీపీడియా:మౌలిక_పరిశోధనలు_నిషిద్ధం విధానం ప్రకారం స్వీయ కవిత వికీపీడియాలో ప్రచురించరాదు. ఇదివరలో ప్రచురితమైన ఇతరుల లేదా స్వీయ రచన ఐతే, దీన్ని వికీసోర్సుకు తరలించవచ్చు; అది కూడా కాపీహక్కుల వివరాలు, అనుమతుల వివరాలు తెలిస్తేనే. అందుచేత దీన్ని తొలగించాలి. __చదువరి (చర్చ, రచనలు) 09:42, 30 మే 2007 (UTC)
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
[మార్చు] కాంచీపురం
నిర్మూలించాలి - ఈ పేజీలో ఇంతకు ముందు కూడా సమాచారం లేదు. ప్రస్తుతం ఉన్న పిచ్చి గీతలు అసలు అర్ధమవటం లేదు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 13:31, 29 నవంబర్ 2006 (UTC)
- తొలగించాలి. ఇందులోని సమాచారానికి, వ్యాసం యొక్క పేరుకు పొంతన లేదు --వైఙాసత్య 12:43, 23 డిసెంబర్ 2006 (UTC)
- తొలగించాలి. కాసుబాబు 13:11, 23 డిసెంబర్ 2006 (UTC)
- తొలగించాలి. __చదువరి (చర్చ, రచనలు) 17:02, 23 డిసెంబర్ 2006 (UTC)
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి __చదువరి (చర్చ, రచనలు) 10:45, 2 అక్టోబర్ 2006 (UTC)
[మార్చు] తెలుగు లిపికి CAPITAL Letters
- తొలగింపు ప్రతిపాదనలు కారణాలు:
- వికీపీడీయాకు అనుగుణంగా లేదు.
- మొదటి పరిశోధన
అభిప్రాయాలు
- నేను కూడా ఈ వ్యాసము వికీలో ఉండకూడదనే అనుకుంటున్నాను
- వికీ మీ స్వంత అజెండాలు పాపులర్ చేయడానికి వేదిక కాదు
- వికీ లో తమ స్వంత పేరుతో వ్యాసాలు వ్రాయడం నిషేధం, తమ స్వంత పరిశోధనలపై ఎటువంటి నిషేధం లేదు, కానీ మీరు మరిన్ని మూలాలు, వనరులు,
- అసలు ఎవరన్నా వీటిని వాదుతున్నారా?
- ఏ విశ్వ విధ్యాలయంలో అయినా వీటి గురించి చర్చ/పరిసోధన జరిగినదా?
- ఎవ్వరూ వాడకుండా ఇది కేవలము ఒక ప్రపోజలు అయితే వికీ దీనికి స్థానం కాదు
- వికీ అనేది ఒక జనరల్ నాలడ్జి పుస్తకము లాంటిది మాత్రమే
- ఏదేమైనా మీకు వికీకి మనస్పూర్తిగా సుస్వాగతము చెపుతున్నాము
- మీరు మరేదైనా మీకు ఇంటరెస్టు ఉన్న వ్యాసాలపై పనిచేయవలసినదిగా కోరుకుంటున్నాము Chavakiran 09:15, 26 సెప్టెంబర్ 2006 (UTC)
- తొలగించు - మౌళిక పరిశోధన / ప్రతిపాదన --వైఙాసత్య 13:24, 26 సెప్టెంబర్ 2006 (UTC)
- మరో 4 రోజుల్లో - 29 వ తేదీలోపు - ఇదివరలో ప్రచురించిన విశ్వసనీయ వనరును చూపించని పక్షంలో, మౌలిక పరిశోధన కారణంగా ఈ వ్యాసాన్ని తొలగించాలి.(వ్యాసాన్ని ఈ పేజీలో చేర్చిన తరువాత, సభ్యుల అభిప్రాయాలు తీసుకునేందుకు ఐదు రోజుల పాటు ఉంచాలి.) __చదువరి (చర్చ, రచనలు) 05:57, 27 సెప్టెంబర్ 2006 (UTC)
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
[మార్చు] దివ్యుడా! కనువిప్పుకో!!
దివ్యుడా! కనువిప్పుకో!! వ్యాసం తొలగించేందుకు ప్రతిపాదించబడింది.
- తొలగింపు ప్రతిపాదనకు కారణాలు: "ఇది స్వతంత్ర రచన. వికీసోర్స్లో ఉండ దగినది."
సభ్యుల అభిప్రాయాలు
- తొలగించాలి - __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 08:42, 30 మే 2007 (UTC)
- తొలగించ వచ్చును --కాసుబాబు 08:43, 30 మే 2007 (UTC)
- ఇది వికీపీడియా విధానాలకు అనుగుణంగా లేదు. వికీపీడియా:మౌలిక_పరిశోధనలు_నిషిద్ధం విధానం ప్రకారం స్వీయ కవిత వికీపీడియాలో ప్రచురించరాదు. ఇదివరలో ప్రచురితమైన ఇతరుల లేదా స్వీయ రచన ఐతే, దీన్ని వికీసోర్సుకు తరలించవచ్చు; అది కూడా కాపీహక్కుల వివరాలు, అనుమతుల వివరాలు తెలిస్తేనే. అందుచేత దీన్ని తొలగించాలి. __చదువరి (చర్చ, రచనలు) 09:32, 30 మే 2007 (UTC)
- తప్పకుండా తొలగించాలి --నవీన్ 09:39, 30 మే 2007 (UTC)
- తొలగించాలి, Navamoini 13:40, 30 మే 2007 (UTC)
- మీరు ఏమి రాయరు, రాసేవారిని రాయనివ్వరు. పాపం కష్టపడి మంచి కవిత రాసాడు ఉండనివ్వచుకదా... తొలగించడానికి నా అంగీకారం లేదు.--S172142230149 20:01, 30 మే 2007 (UTC)
- తొలగించ వచ్చును -- శ్రీనివాస 21:52, 30 మే 2007 (UTC)