తుంటి ఎముక
వికీపీడియా నుండి
తుంటి ఎముక లేదా తొడ ఎముక (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక మరియు బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న ట్రొకాంటర్ లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.
[మార్చు] మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.