డిసెంబర్
వికీపీడియా నుండి
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2008 |
డిసెంబర్ సంవత్సరములోని నెలలో 12వది మరియు చిట్ట చివరిది. గ్రెగొరియన్ క్యాలెండర్లో ప్రకారము 31 రోజులు ఉన్న 7 నెలలలో ఒకటి. లాటిన్ భాషలో డిసెం అంటే పది. రోమను క్యాలెండరు ప్రకారము డిసెంబరు పదవ నెల.
[మార్చు] అవీ-ఇవీ
- డిసెంబర్ మరియు సెప్టెంబర్ నెలలు ఎప్పూడూ వారములోని ఒకే రోజుతో మొదలవుతాయి.
- December's flower is the holly.
- డిసెంబర్ నెలయొక్క జన్మ రాయి నీలం రంగు టోపాజ్
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |