సభ్యులు:చదువరి/ఇసుకపెట్టె13
వికీపీడియా నుండి
కొత్తగా వికీలో చేరిన సభ్యులు వికీపీడియాలో తమ వ్యాసంగాన్ని కొనసాగించేందుకు అవసరమైన కొన్ని విషయాలున్నాయి. అవి:
- తెలుగులో ఎలా రాయాలో, అందుకు ఉపయోగపడే పరికరాలేమున్నాయో తెలుసుకోవడం, వాటిని అలవాటు చేసుకోవడం
- ఇతర వికీ సభ్యులతో కలిసి వికీపీడియా అభివృద్ధికి దోహదపడడం
అందుకు ఉపయోగపడే కొన్ని వివరాలు ఇక్కడ ఇస్తున్నాం:
- తెలుగులో రాయడాన్ని లేఖిని ఎంతో సులభతరం చేసింది. లేఖినిని ఇక్కడ చూడొచ్చు: http://lekhini.org
- కింది గూగుల్ గుంపులలో చేరి అక్కడి సభ్యుల సాయంతో నెట్లో తెలుగుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
- తెలుగుబ్లాగులను ఒకేచోట చదివే అవకాశాన్ని తెలుగు ఫీడురీడరు కలిగిస్తోంది: http://veeven.com/koodali
- తెలుగుపట్టీ (తెలుగు టూల్‌బారు) (http://telugubloggers.communitytoolbars.com/) ను బ్రౌజరులో అమర్చుకుని వికీపీడియా, విక్షనరీ వంటి అనేక ఇతర తెలుగు వెబ్‌సైట్లను అందుబాటులో అమర్చుకోవచ్చు.