Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
కలవలపల్లె - వికీపీడియా

కలవలపల్లె

వికీపీడియా నుండి

కలవలపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము ఈ గ్రామం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. ఈ ఊరికి వెళ్ళాలంటే నిడదవోలు నుంచి బ్రాహ్మణగూడెం మీదుగా 8 కి.మీ. దూరం రోడ్డు మార్గాన ప్రయాణించాలి. లేదా చాగల్లు నుంచి ఊనగట్ల మీదుగా 7 కి.మీ. పోవాలి. ఇక్కడ నేల సుమారు 70% గరప నేల (ఎర్ర నేల). అందుచేత ఇక్కడ ఎక్కువగా జీడిమామిడి, కొబ్బరి, మామిడి మరియు పామాయిల్ పండిస్తారు.మిగిలిన 30% నల్లరేగడి నేల.కాబట్టి అంతమేర వరి , చెరకు వగైరా పండిస్తారు . వ్యవసాయం మొత్తంలో 80% బోర్ల మీదే అధారపడి ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] రవాణా సౌకర్యాలు

బస్ షెల్టర్ ఉన్నది. ఈగ్రామం ప్రధాన రహదారికి దూరంగా ఉండటం వల్ల రవాణా సౌకర్యం పెద్దగా మెరుగు పడలేదు . దగ్గర పట్టణం నిడదవోలు నుంచి మాత్రమే 2,3 నామ మాత్రం బస్ సర్వీస్ లు నడుస్తున్నాయి . వీరికి దగ్గర రైల్వే స్టేషన్ బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషన్.ప్రయాణం ఎక్కువగా వ్యక్తి గత వాహనాలూ, ప్రైవేట్ ఆటోల ద్వారాసాగుతుంది.

[మార్చు] నీటి సౌకర్యాలు

త్రాగే నీరు కోసం 3 రక్షిత మంచినీటి టాంకులు ఉన్నాయి. ఈ ఊరి లో 4 చెరువులు వున్నాయి. 1.వూర చెరువు (ఇది ఊరు అందరకూ ఊపయోగపడే చెరువు) 2.మాల చెరువు( వర్ణ వివక్ష కొనసాగే రోజులలో దళితుల కోసం ఉండేది . ఇపుడు అందరూ అన్ని చెరువులూ ఉపయోగించుకుంటున్నారు) 3.చాకలి చెరువు( బట్టలు ఉతికేందుకు వాడుతున్న చెరువు) 4.నాపచెరువు( ఇది వ్యవసాయం కోసమే ఉపయోగపడుతున్నది. బ్రాహ్మణగూడెం కూ కలవలపల్లికి మధ్యలో ఉంటుంది)

[మార్చు] ప్రజా సౌకర్యాలు

గ్రామీణ గ్రంధాలయం , పశువైద్య శాల , 2 కమ్యూనిటీ హాళ్ళు ఉన్నాయి.

[మార్చు] దేవాలయాలు

శివాలయం మరియు రామాలయం ఉన్నాయి.

[మార్చు] రాబోయే సౌకర్యాలు

1.తాడిపూడి ప్రధాన కలువ నుంచి విడివడే చిన్నకాలువ ఈగ్రామం గుండా పోతుంది . ఇది పూర్తయితే కొంత మేర భూమికి నీటిసౌకర్యం కలుగుతుంది. 2. శ్మశాన వాటిక నిమిత్తం పంచాయతీ సొమ్ము కేటాయించటం జరిగింది . కొన్ని అనుమతుల కోసం నిరీక్షిస్తున్నారు.

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com