మార్కొండపాడు
వికీపీడియా నుండి
మార్కొండపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము రాష్టవ్యాప్తముగా పండిత గ్రామముగా వాసికెక్కినది. గ్రామ ప్రధాన కూడలిలో కల శ్రీఉమా మార్కండేయస్వామవారి దేవస్థానమునకు శతాబ్దాల చరిత్ర ఉందని చెపుతారు. ప్రతి ఉదయం మరియు సాయం సమయములందు సూర్య కిరణాలు స్వామివారి పాదాలపై పడటం ఇక్కడ చెప్పుకోదగిన వింత. కార్తీక మాసములో ఇక్కడ సంభరం,ఉత్సవాలు జరుగుతాయి.
|
|
---|---|
బ్రాహ్మణగూడెం · చాగల్లు · చిక్కాల · దారవరం · కలవలపల్లె · మల్లవరం (చాగల్లు మండలం) · మార్కొండపాడు · నందిగంపాడు · నేలటూరు · సింగనముప్పవరం · ఉనగట్ల |