Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా:ఇటీవలి నిర్వాహకులు - వికీపీడియా

వికీపీడియా:ఇటీవలి నిర్వాహకులు

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] చదువరి

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (17/08/05) ఆఖరి తేదీ 15:27 ఆగష్టు 24 2005 (UTC)
మూస:User - Chaduvari has been a consistent contributor to telugu wiki and very proactive. He has done an excellent job with FAQs and most of the community portal as also suggested some great interface translation. Though he has over 200+ edits most of them are very significant edits and I believe quality is always better than quantity. As a way of translating most of the policies he knows them very well. Hence I nominate him to Adminship. Please indicate your support below --వైఙాసత్య 15:27, 17 August 2005 (UTC)
చదువరి తన అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

Thanks for the nomination. I accept it. --చదువరి
Sysop rights granted to Chaduvari --వైఙాసత్య 16:19, 24 August 2005 (UTC)

[మార్చు] మద్దతు

{{subst:Wikipedia:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధి ప్రశ్నలు}}

  • నిర్వాహక హోదాకు ఎక్కువ పాత్రత కలిగిన వ్యక్తి. నా సమ్మతిని తెలియచేస్తూ, అంగీకరించిన చదువరికి ధన్యవాదములు. చదువరీ, మీ బాధ్యత రెట్టింపైంది. అయినా, మీరు నిలదొక్కుకో గలరు. కామేష్ 03:38, 8 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] చావాకిరణ్‌

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (08/25/05) ఆఖరి తేదీ 13:58 సెప్టెంబర్‌ 1 2005 (UTC) మూస:User - Chavakiran in one sentence is a person with a vision for Telugu wikipedia. He is a very proactive member of the community. He is one of the first members of the telugu wikipedia has been a consistent contributor to telugu wiki and very proactive. He has done an excellent job with History articles. His suggestions are very valuable to community. His interaction with other members of the community are postive and encouraging. I am confident that he will be the public face of telugu wikipedia. Hence I nominate him to Adminship. Please indicate your support below --వైఙాసత్య 13:58, 25 August 2005 (UTC)

చావాకిరణ్‌ తన అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను. Hope this helps be to contribute in a better way. Chavakiran 14:07, 25 August 2005 (UTC)

Chavakiran has sysop rights now --వైఙాసత్య 11:54, 2 సెప్టెంబర్ 2005 (UTC)

[మార్చు] మద్దతు

  • I am supporting his proposal. వికీపీడియాలో చక్కటి వ్యాసాలు సమర్పిస్తూ చావాకిరణ్‌ చురుకుగా ఉన్నారు. ప్రస్తుతం వికీపీడియాలో నిర్వాహకుల అవసరం ఎంతో ఉన్న దృష్ట్యా, ఆయనకు నిర్వాహక హోదా ఇవ్వడం సమంజసంగా ఉంటుంది.--Chaduvari 13:39, 29 August 2005 (UTC)
  • I support his proposal. apt addition to sysops --వైఙాసత్య 11:43, 2 సెప్టెంబర్ 2005 (UTC)

{{subst:Wikipedia:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధి ప్రశ్నలు}}

  • నిర్వాహక హోదాకు చావా కిరణ్ పేరు ప్రతిపాదనకు నా సమ్మతిని తెలియచేస్తున్నాను. కిరణ్, అందుకోండి నా అభినందన మందారమాల. మీ కొత్త బాధ్యతలతో సాగిపొండి అలుపెరుగని వీరునిలా ! కామేష్ 03:42, 8 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] ప్రదీపు

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (23/01/06) ఆఖరి తేదీ 06:13 జనవరి 30 2006 (UTC)
Mpradeep (చర్చదిద్దుబాట్లు) - ప్రదీపు చాలా కాలము నుండి వికిపీడియా సభ్యుడు (ఇప్పుడు ఉన్న క్రియాశీల సభ్యులలో కిరణ్ తర్వాత ఈయనే పాత సభ్యుడు). విధానాలు పద్ధతుల బాగా తెల్సిన వ్యక్తి. 920 కి పైగా దిద్దుబాట్లు చేశారు (ప్రస్తుతము ఉన్న నిర్వాకులు ఎవ్వరూ హోదా వచ్చే సమయానికి అన్ని దిద్దుబాట్లు చేసి ఉండలేదు). ఈయన దిద్దుబాట్లు అన్ని నేం స్పేసుల్లో ఉండటము చాలా అభినందనీయము. ఈయన నిర్వాహక వర్గానికి ఒక గొప్ప అదనముగా భావించి నిర్వాక హోదాకు ప్రదీపు పేరు ప్రతిపాదిస్తున్నాను --వైఙాసత్య 06:16, 23 జనవరి 2006 (UTC)

ప్రదీపు తన అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

నేను అంగీకరిస్తున్నాను. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:41, 23 జనవరి 2006 (UTC)

నాకు నిర్వాహక హోదా ఇవ్వదలిస్తే దయ్చేసి దానిని కొన్ని రోజులు వాయిదా వేయగలరు. కొన్ని రోజులపాటు(నెలలు అవ్వవచ్చు) నేను వికీపీడియా నుండి సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు నిర్వాహక హోదా ఇవ్వటం వలన వికీపీడియాకు పెద్దగా ఉపయోగము ఉండదు. నేను మరలా తిరిగి వచ్చినప్పుడు దీని గురించి ఆలోచించవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 08:38, 31 జనవరి 2006 (UTC)

చదువరితో నేనూ అంగీకరిస్తూ మీకు నిర్వాకుడైనందుకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. స్వకార్యములు చక్కబెట్టిన తర్వాతనే వికికార్యములు నిర్వహించగలరు--వైఙాసత్య 11:55, 31 జనవరి 2006 (UTC)

[మార్చు] మద్దతు

{{subst:Wikipedia:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధి ప్రశ్నలు}}

  1. ప్రదీపుకు నా మద్దతు తెలియజేస్తున్నాను. ఇప్పటి చురుకూ, వేగము కొనసాగించాలని కోరుతున్నాను, కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 06:56, 23 జనవరి 2006 (UTC)
    • ప్రదీపు ప్రకటించిన సెలవు విషయమై నా అభిప్రాయం: సెలవు తీసుకున్నందు వలన ప్రతిపాదించిన నిర్వాహక హోదా ఆపనవసరం లేదు. ఆయన అందుకు తగిన వ్యక్తి. కాబట్టి ఇవ్వవచ్చు. __చదువరి (చర్చ, రచనలు) 10:21, 31 జనవరి 2006 (UTC)
  2. నేను హృదయపూర్వక ఆనందముగా నా మద్దతు తెలియజేస్తున్నాను Chavakiran 10:19, 23 జనవరి 2006 (UTC)
  3. తగిన వ్యక్తి --వైఙాసత్య 11:52, 31 జనవరి 2006 (UTC)
  4. ఈయన చర్చలను గమనించే ఎవరికైనా ఒక విషయం తెలుస్తుంది. వ్యక్తిగత ఆలోచన, అభిప్రాయం,కోపం,ఈర్ష్య. కాక బయటి వారి వైపుగా ఆలోచించే ఒకే ఒక వ్యక్తి. ఇలాంటివారి వలన వికీకి శత్రువులు తగ్గుతారు. ఆయనకు సమయం లేకున్నా మద్యమద్య ఒక్కోసారి ఇటు చూస్తే చాలు.--0

నాకు మద్దతు తెలిపినవారందరికీ నా కృతఙతలు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:40, 6 ఏప్రిల్ 2006 (UTC)


[మార్చు] వీవెన్

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (‌సెప్టెంబర్ 7, 2006) ఆఖరి తేదీ 16:00 ‌సెప్టెంబర్ 14 2006 (UTC)

Veeven (చర్చదిద్దుబాట్లు) - వీవెన్, తెలుగు వికిపీడియాకు ఒక అందమైన ముఖాన్ని దిద్దిన శిల్పి. లేఖిని కర్త. తెలుగుకు, తెలుగు వికిపీడియాకు కట్టుబడిన వ్యక్తి. విధులు, విధానాలు బాగా తెలిసినవాడు. నిర్వాహకత్వానికి అన్ని విధాల అర్హుడు. --వైఙాసత్య 16:08, 7 సెప్టెంబర్ 2006 (UTC)

వీవెన్ తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

[మార్చు] అంగీకారం

నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను.--వీవెన్ 05:49, 8 సెప్టెంబర్ 2006 (UTC)

సభ్యుల మద్దతుతో వీవెన్ నిర్వాహుకుడయ్యాడు --వైఙాసత్య 14:09, 14 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] మద్దతు

  • వీవెన్ గారు నిర్వాహకులుగా ఉండాలని నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను కాసుబాబు 20:44, 7 సెప్టెంబర్ 2006 (UTC)
  • కంప్యూటర్ పరిజ్ఞానం పెద్దగా లేని మాబోటివాళ్ళ చేత మాతృభాషలో 'లేఖిని' ద్వార తెలుగు భాష గొప్పదనాన్ని , తియ్యదనాని వికిపీడియాతో పాలుపంచుకునేటట్లు చేసిన 'వీవెన్' బహుద అభినందనీయుడు.ఇతనికి తప్పక నిర్వాహక హోద ఇవ్వవలసిందే.మీ ప్రతిపాదనకు నా పూర్తి మద్దతు తెలియచేస్తున్నాను.Varmadatla 23:55, 7 సెప్టెంబర్ 2006 (UTC)
  • వీవెన్ నిర్వాహకత్వానికి అన్ని విధాల అర్హుడు. అతనికి నిర్వాహకహోదా ఇవ్వాలనే మీ ప్రతిపాదనకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. -త్రివిక్రమ్ 01:18, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • వీవెన్ నిర్వాహక హోదాకు అన్నివిధాలా అర్హుడు. దీనికి సమ్మతిని తెలియచేస్తున్నాను. అంగీకరించినందుకు ఆతడికి ధన్యవాదములు.కామేష్
  • వీవెన్ నిర్వాహక హోదాకు అన్నివిధాలా అర్హుడు. 08:12, 8 సెప్టెంబర్ 2006 (UTC) - శ్రీనివాస
  • నిర్వాహక హోదాకు వీవెన్ తగినవాడు. నేనీ ప్రతిపాదనను సమ్ర్ధిస్తున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 11:39, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • నేనూ సమర్ధిస్తున్నాను --వైఙాసత్య 14:05, 14 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] త్రివిక్రం

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (‌సెప్టెంబర్ 7, 2006) ఆఖరి తేదీ 16:00 ‌సెప్టెంబర్ 14 2006 (UTC)

Trivikram (చర్చదిద్దుబాట్లు) - త్రివిక్రం, మాయాబాజార్ మాయలు, కాళ్లాగజ్జీ కంకాలమ్మ మర్మము మొదలైన ఎన్నో మనకు తెలియని విషయాలు తెలుగు వికిలో తెలిపినాడు. ఈయన సంఖ్యానుగుణ వ్యాసాలపై చేసిన కృషి బహు అభినందనీయము. తెలుగు వికి ప్రగతికి కట్టుబడిన వ్యక్తిగా నేను ఈయన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను. --వైఙాసత్య 16:08, 7 సెప్టెంబర్ 2006 (UTC)

త్రివిక్రం తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

నేను అంగీకరిస్తున్నాను.  -త్రివిక్రమ్ 01:24, 8 సెప్టెంబర్ 2006 (UTC)
సభ్యుల మద్దతుతో త్రివిక్రమ్ నిర్వాహుకుడయ్యాడు --వైఙాసత్య 14:10, 14 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] మద్దతు

  • త్రివిక్రమ్ గారు నిర్వాహకులుగా ఉండాలని నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను. కాసుబాబు 20:40, 7 సెప్టెంబర్ 2006 (UTC)
  • తెలుగు వికిలో త్రివిక్రమ్ చేసిన కృషి అభినందనీయము. నిర్వాహక హోదాకు తగిన వ్యక్తి. మీ ప్రతిపాదనకు నా పూర్తి మద్దతు తెలియచేస్తున్నాను.-- Varmadatla 23:28, 7 సెప్టెంబర్ 2006 (UTC)
  • తెవికీలో త్రివిక్రమ్ చేసిన కృషి విశిష్టమైనది. వికీ పద్ధతులను పాటిస్తూ నాణ్యమైన రచనలు చేసాడు. నిర్వాహక హోదాకు ఆయన అర్హుడు. ఈ ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుతున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 02:08, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • తెవికీలో త్రివిక్రమ్, చేసిన, చేస్తూ ఉన్న కృషి బహూధా ప్రశంసాపాత్రము. నిర్వాహకహోదాకు పూర్తి పాత్రత కలిగిన వ్యక్తి. ప్రతిపాదనకు మద్దతు తెలియచేస్తున్నాను. ఆయన తన సమ్మతిని తెలియచేసినందుకు అభినందనలు.కామేష్ 03:19, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • త్రివిక్రమ్ నిర్వాహక హోదాకు అన్నివిధాలా అర్హుడు 08:20, 8 సెప్టెంబర్ 2006 (UTC) - శ్రీనివాస
  • నేను సమర్థిస్తున్నాను.--వీవెన్ 08:34, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • నేనూ సమర్ధిస్తున్నాను --వైఙాసత్య 14:06, 14 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] కాసుబాబు

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (‌డిసెంబర్ 27, 2006) ఆఖరి తేదీ 16:00 జనవరి 3 2007 (UTC)

Kajasudhakarababu (చర్చదిద్దుబాట్లు) కాసుబాబును నిర్వాహక హోదాకు ప్రతిపాదించడము ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఈయన 2000కు పైగా దిద్దుబాట్లు చేశాడు. ఇప్పటి వరకు నిర్వాహకులైన వాళ్లెవరూ నిర్వాహకులయ్యే నాటికి అన్ని దిద్దుబాట్లు చేసియుండలేదు. వికీ విధివిధానాలు తెలిసిన సభ్యుడు. చొరవ తీసుకొని ఎన్నో ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చాడు. రాష్ట్రాల పేజీలన్నంటిని అనువదించే కృషి చేస్తున్నాడు. తెలుగు వికీ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా నేను ఈయన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను. --వైఙాసత్య 17:32, 27 డిసెంబర్ 2006 (UTC)

కాసుబాబు తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

సభ్యుల మద్దతుతో కాసుబాబుకు నిర్వాహక హోదా ఇవ్వడమైనది --వైఙాసత్య 19:11, 3 జనవరి 2007 (UTC)

[మార్చు] అంగీకారము

కృతజ్ఞతలు. నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. కాసుబాబు 19:19, 27 డిసెంబర్ 2006 (UTC)

[మార్చు] మద్దతు

  1. కాసుబాబును నిర్వాహకుడిగా చేయటానికి నేను అంగీకరిస్తున్నాను. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:00, 27 డిసెంబర్ 2006 (UTC)
  2. మంచి నిర్ణయం. కాసుబాబుకు నిర్వాహకత్వ ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుతున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 02:11, 28 డిసెంబర్ 2006 (UTC)
  3. తెలుగు వికీలో కాసుబాబు చేసిన కృషి అభినందనీయం. మీ ప్రతిపాదనకు నా పూర్తి మద్దతు తెలియచేస్తున్నాను. __త్రివిక్రమ్ 02:44, 28 డిసెంబర్ 2006 (UTC)
  4. నేను మద్దతిస్తున్నాను.—వీవెన్ 03:49, 28 డిసెంబర్ 2006 (UTC)
  5. నేను మోడరేటర్ను కాదు కాబట్టి నా మద్దతుతో పని లేదనుకొంటాను. కానీ కాసుబాబు గారికి వికీ పట్ల ఉన్న నిబద్దత చూసినట్లయితే, ఆయన నిర్వాహకుని హోదాకు అత్యంత అర్హులు. కాసుబాబు గారు మీ గురించి కొంత తెలుసుకోవాలనుంది తెలుపగలరు? --నవీన్ 04:01, 28 డిసెంబర్ 2006 (UTC)
  6. నేను కూడా మద్దతిస్తున్నాను. -- శ్రీనివాస11:55, 28 డిసెంబర్ 2006 (UTC)
  7. నా మద్దతు కూడా --వైఙాసత్య 19:10, 3 జనవరి 2007 (UTC)
మద్దతివ్వడానికి నిర్వాహకుడే అయ్యి ఉండాల్సిన పనిలేదు. ప్రతి విషయములో అందరి అభిప్రాయాలనూ పరిగణిస్తాము. --వైఙాసత్య 06:56, 28 డిసెంబర్ 2006 (UTC)

[మార్చు] నవీన్

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (‌ఏప్రిల్ 12, 2007) ఆఖరి తేదీ 22:00 ఏప్రిల్ 19 2007 (UTC)

Gsnaveen (చర్చదిద్దుబాట్లు) నవీన్ వికీ విధివిధానాలు తెలిసిన సభ్యుడు. చొరవ తీసుకొని ఎన్నో ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చాడు. రాశి కంటే వాసి ముఖ్యమన్నట్లు ఈయన చేసిన 600 పైగా దిద్దుబాట్లు చాలా పెద్ద పెద్ద దిద్దుబాట్లు. ఇక్కటే దిద్దుబాటులో చాలా సమగ్ర వ్యాసాలు వికిలో చాలా రాసిన ఘనత నవీన్ దే. సినిమా ప్రాజెక్టులో అనేక సినిమాల సమాచారం చేర్చటమేకాక అనేక నటీనటుల వ్యాసాలపై చాలా కృషి చేశాడు. తెలుగు వికీ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా నేను ఈయన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను. --వైఙాసత్య 19:50, 12 ఏప్రిల్ 2007 (UTC)

నవీన్ తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

[మార్చు] అంగీకారము

మీ ప్రతిపాదన నాకు చాలా ఆనందం కలిగించింది. దానిని నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను --నవీన్ 05:44, 13 ఏప్రిల్ 2007 (UTC)

[మార్చు] మద్దతు

  1. చాలా సంతోషం. నవీన్‌కు నిర్వాహక హోదా కట్టబెట్టడం తన కృషికి ఇవ్వాల్సిన గౌరవం. తెలుగు వికీకి ఎంతో మేలు. సినిమా ప్రాజెక్టులో విజృంభించిన నవీన్ ఇప్పుడు బాట్లు, మూసలలోకి అడుగుపెట్టాడు. నేను ఉత్సాహంగా నా మద్దతు చాటుతున్నాను. --కాసుబాబు 06:52, 13 ఏప్రిల్ 2007 (UTC)
  2. నా మద్దతు కూడా ఈయనకే --వైఙాసత్య 15:49, 18 ఏప్రిల్ 2007 (UTC)
  3. నిర్వాహకునిగా నవీన్ బహుచక్కని ఎంపిక. ఖచ్చితంగా తెవికీ ఎదుగుదలకు తోడ్పడే చర్య. తెవికీలో రాయడమే కాకుండా తెవికీ బయట దాని వ్యాప్తికి కూడా కృషి చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 17:49, 18 ఏప్రిల్ 2007 (UTC)
  4. నిర్వాహక హోదాకై నవీన్‌ అభ్యర్థిత్వానికి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. -త్రివిక్రమ్ 18:08, 18 ఏప్రిల్ 2007 (UTC)
  5. నా మద్దతు కూడా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:14, 18 ఏప్రిల్ 2007 (UTC)
  6. నేనూ మద్దతిస్తున్నాను. -- శ్రీనివాస ‍‍‍‍‍‍‍‍‍20:26, 18 ఏప్రిల్ 2007 (UTC)
  7. నా మద్దతు తెలియజేస్తున్నాను. —వీవెన్ 08:50, 19 ఏప్రిల్ 2007 (UTC)
  8. నా మద్దతు తెలియచేస్తున్నాను.t.sujatha

---ఈ వోటింగు ముగిసింది. నవీన్ కు నిర్వాహక హోదా లభించింది. __చదువరి (చర్చ, రచనలు) 02:58, 20 ఏప్రిల్ 2007 (UTC)


[మార్చు] మాటలబాబు

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (ఆగష్టు 07, 2007) ఆఖరి తేదీ 22:00 ఆగష్టు 14 2007 (UTC)

S172142230149 (చర్చదిద్దుబాట్లు) మాటలబాబు తెవికీ స్వయంప్రకటిత నిర్వాహకుడు. తెవికీలో అడుగుపెట్టినప్పటి నుండి చొరవ తీసుకొని అందరినీ పలకరించి, కొత్త సభ్యులని ఆహ్వానించి, ప్రోత్సహించాడు. అతి తక్కువ సమయంలోనే తెవికీలో 2500కు పైగా దిద్దుబాట్లు చేసిన మాటలబాబు శ్వాశ్వత బహిష్కారము నుండి నిర్వాహక అభ్యర్ధి వరకు చాలా దూరం ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలో వికీ విధి విధానాలు బాగా ఆకళింపు చేసుకున్నాడు. ఈయన ముఖ్యంగా పౌరాణిక వ్యక్తులు మరియు కర్ణాటక సంబంధిత వ్యాసాలపై చేసిన కృషి అభినందనీయం. తెలుగు వికీ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా మాటలబాబును నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను. --వైజాసత్య 18:17, 7 ఆగష్టు 2007 (UTC)

మాటలబాబు తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

[మార్చు] అంగీకారము

నిర్వాహక హోదాకి నన్ను ప్రతిపాదించినందుకు చాలా సంతోషంగా ఉన్నది.సత్యా గారు,ప్రదీప్ గారు, సుజాత గారు సహృదయం తొ పలికిన పలుకులకు కృతార్థుడిని.నిన్న నవమి అని అంగీకరింకారం తెలుపలేదు. ఈవల దశమి కదా అందుకు అంగీకారం తెలుపుతున్నాను.చాలా ధన్యవాదాలు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నంతలొ తెవికీ కి నా వంతు సహాయం ఇలాగే కొనసాగిస్తానని మాట ఇస్తున్నాను.--మాటలబాబు 09:44, 8 ఆగష్టు 2007 (UTC)

అంగీకారము తెలిపినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 11:02, 8 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] మద్దతు ఇస్తున్నవారు

  1. నాకు కూడా చాలా రోజుల నుండి మాటలబాబుకి నిర్వాహకుడి హోదా కల్పించటానికి ప్రతిపాదించాలని అనిపిస్తూ ఉంది. మాటలబాబు వచ్చిన తరువాతే కదా చర్చాపేజీలకు అంత కళ వచ్చింది. మాటలబాబుకి నిర్వాహకుడి హోదా కల్పించటానికి నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 20:48, 7 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] మాటలతో

వైజా సత్యగారు,ప్రదీపు గారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో సంపూర్తిగా ఏకీభవిస్తూ నా మద్దతు ప్రకటిస్తున్నాను. ఆయన మాటలు అందరిని అలరిస్తూ ఒక్కోసారి అల్లరికూడా చేస్తుంటాయి.వీకీ సభ్యులను ఉత్సాహపరిచే మాటల బాబు గారికి నిర్వాహకుడు కావటం ముదావహం. t.sujatha 02:48, 8 ఆగష్టు 2007 (UTC)


నిర్వాహకునిగా మాటలబాబు అభ్యర్ధిత్వాన్ని నేను సమర్ధిస్తున్నాను. సందర్భానుసారంగా ఇంతకు ముందు జరిగిన వివిధ చర్చలను మననం చేసుకొంటే నాకు తట్టేది - వికీ సభ్యులలో చాలామంది యువకులు అని గమనిస్తున్నాను. వారి సంయమనం, మర్యాద, నిబద్ధత మనకున్న గొప్ప వనరులు. అవే రచయితలలోని తెలుగు భాషాభిమానాన్ని వెనుదట్టి ముందుకు నడుపుతున్నాయి. అజ్ఞాత సభ్యుడిని ఇంత త్వరగా నిర్వాహక ప్రతిపాదన వరకు లాక్కొచ్చాయి. ఒక్కరోజు ఉబుసుపోకకు వికీలో కెలకడం మొదలు పెట్టిన నాకు దీన్ని వ్యసనంగా అంటగట్టాయి. అందరికీ అభినందనలు. మరోసారి మాటలబాబుకు నా వోటు.--కాసుబాబు 10:35, 8 ఆగష్టు 2007 (UTC)
  • నా మద్దుతు కూడా మాటలబాబుకు --వైజాసత్య 12:46, 15 ఆగష్టు 2007 (UTC)

-- ఈ చర్చ ఇంతటితో ముగిసింది. తత్ఫలితముగా మాటలబాబు సరికొత్త నిర్వాహకునిగా ఎన్నికైనారు -- --వైజాసత్య 12:46, 15 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] మద్దతు ఇవ్వనివారు


[మార్చు] రాజశేఖర్

ఇక్కడ వోటు వెయ్యండి (10/10/07) ముగింపు తేదీ: 20:30 అక్టోబర్ 17 2007 (UTC)

Rajasekhar1961 (చర్చదిద్దుబాట్లు) - తెలుగు వికీపీడియాలో జీవశాస్త్రం ప్రాజెక్టు పునాది వేసి, వందల కొద్ది జీవశాస్త్ర మరియు వైద్యశాస్త్ర సంబంధ వ్యాసాలు అందించి తెలుగు వికీపీడియా యొక్క విస్తృతిని మరింత విస్తరింపజేశారు. ఈయన ఇప్పటివరకు 2700కు పైగా దిద్దుబాట్లు చేశారు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా ఈయన్ను నిర్వాహక హోదాకై ప్రతిపాదిస్తున్నాను --వైజాసత్య 20:30, 10 అక్టోబర్ 2007 (UTC)

రాజశేఖర్ గారు తమ అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

[మార్చు] అంగీకారము

  • వైజాసత్య గారూ నాకు నిర్వాహక హోదా కల్పించడం కొరకు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. ఇందుకు అంగీకరించడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది.Rajasekhar1961 06:29, 11 అక్టోబర్ 2007 (UTC)

[మార్చు] మద్దతు ఇస్తున్నవారు

  • ప్రతిపాదనను నేను సమర్ధిస్తున్నాను. —వీవెన్ 06:46, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నేను నా మద్దతును తెలియచేస్తున్నాను. అన్వేషి 07:45, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా పరిగణించండి. దేవెర 08:17, 11 అక్టోబర్ 2007 (UTC)
  • రాజశేఖర్ గారికి నామద్దతు తెలియజేస్తున్నాను.విశ్వనాధ్. 08:50, 11 అక్టోబర్ 2007 (UTC)
  • తెలుగు వికోలొ జీవశాస్త్ర ప్రాజెక్టు ప్రారంభించి దానిని విస్తృతముగా అభివృద్ధి చేస్తున్న రాజశేఖర్ గారికి నిర్వాహక హోదా లభించవలసిమ గౌరవం, నా పూర్తి మద్దతు తెలియ జేస్తున్నాను--బ్లాగేశ్వరుడు 12:43, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా __మాకినేని ప్రదీపు (+/-మా) 06:47, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా! __చదువరి (చర్చరచనలు) 08:31, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నేనూ మద్దతిస్తున్నాను -- Srinivasa10:35, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా --వైజాసత్య 21:10, 17 అక్టోబర్ 2007 (UTC)
ఈ ఓటింగ్ ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా రాజశేఖర్ గారు నిర్వాహకులైనారు --వైజాసత్య 21:12, 17 అక్టోబర్ 2007 (UTC)

[మార్చు] విశ్వనాధ్

ఇక్కడ వోటు వెయ్యండి (10/10/07) ముగింపు తేదీ: 20:30 అక్టోబర్ 17 2007 (UTC)

విశ్వనాధ్.బి.కె. (చర్చదిద్దుబాట్లు) - తెవికీలో అనేక బొమ్మలు అప్లోడ్ చెయ్యటంతో వికీలో ప్రారంభమైన విశ్వనాథ్ గారు చొరవ తీసుకొని కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ తోడ్పడుతున్నారు. ఈయన గోదావరి జిల్లాల వ్యాసాలు మరియు పుణ్యక్షేత్రాల వ్యాసాలపై చేసిన కృషి ప్రత్యేకంగా అభినందనీయం. అంతేకాక అనేక గ్రామాలుకు చెందిన సమాచారము కూడా సేకరించి తెవికీలో చేర్చారు. వెయ్యికి పైగా దిద్దుబాట్లు చేసిన విశ్వనాథ్ గారిని తెవికీ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను --వైజాసత్య 20:30, 10 అక్టోబర్ 2007 (UTC)

విశ్వనాధ్ గారు తమ అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

[మార్చు] అంగీకారము

నా అంగీకారము తెలియజేయుచున్నాను. ప్రతిపాదించిన వైజాసత్యగారికి కృతజ్ఞతలు.విశ్వనాధ్. 08:53, 11 అక్టోబర్ 2007 (UTC)


[మార్చు] మద్దతు ఇస్తున్నవారు

  • ఈ ప్రతిపాదనకు నా మద్దతు ఇస్తున్నాను. —వీవెన్ 09:08, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా పరిగణించండి. దేవెర 09:13, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:47, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నేను నా మద్దతు తెలియ చేస్తున్నాను. అన్వేషి 07:26, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నేనూ సమర్ధిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 08:32, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నేనూ మద్దతిస్తున్నాను -- Srinivasa10:34, 12 అక్టోబర్ 2007 (UTC)
  • విశ్వనాధ్ వారికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములొని వివిధ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన అద్భుతమైన ఫొటోలు అప్లోడ్ వాటిని సాక్షాత్తు దర్శించినట్లు చేసి, అనేక గోదావరి జిల్లాల గ్రామాల పట్టణాల వ్యాసాలు అభివృద్ధి పరచారు. --బ్లాగేశ్వరుడు 13:30, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా --వైజాసత్య 21:11, 17 అక్టోబర్ 2007 (UTC)
ఈ ఓటింగ్ ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా విశ్వనాధ్ గారు నిర్వాహకులైనారు --వైజాసత్య 21:13, 17 అక్టోబర్ 2007 (UTC)

[మార్చు] Dev

ఇక్కడ వోటు వెయ్యండి (20/01/08) ముగింపు తేదీ :09:52 27 జనవరి 2008 (UTC)

Dev (చర్చదిద్దుబాట్లు) - నేను ఈ నిర్వాహక హోదాకు సరైనవాడినేనని నమ్మకం కలిగించిన వైజాసత్య, విశ్వనాధ్.బి.కె. మరియు చదువరిలకు ముందుగా నా ధన్యవాదాలు. మీరు నా ఈ స్వీయప్రతిపాదనను సమ్మతంచినా, నిరాకరించినా తప్పక తెలియజేయండి. δευ దేవా 09:52, 20 జనవరి 2008 (UTC)

[మార్చు] వ్యతిరేకిస్తున్నవారు

[మార్చు] తటస్థం

[మార్చు] అంగీకరిస్తున్నవారు

  • దేవా లాంటి సభ్యులు తెవికి లో ఉండటం చాలా అవసరం. గత మూడు మాసాల నుంచి కేవలం రచనలు చేయడమే కాకుండా కొత్త సభ్యులకు ఆహ్వానం పలుకుతూ, చిట్కాలు, మూసలు తయారుచేస్తూ, ఇతర సభ్యుల రచనలు గమనిస్తూ, సున్నితంగా తప్పులు తెలుపుతూ అన్ని నిర్వాహక లక్షణాలు కలిగి ఉన్నందున దేవా నిర్వాహక హోదా కొరకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను.--C.Chandra Kanth Rao 10:08, 20 జనవరి 2008 (UTC)
  • నేను సమర్ధిస్తున్నాను. నిర్వాహకత్వానికి దేవా తగినవారు... ఆయన చేసిన మొత్తం మార్పుల్లో దాదాపు 42% మూస, వికీపీడియా నేమ్స్పేసుల్లో కావడం విశేషం. సభ్యులను అభినందిస్తూ, చొరవగా పతకాలను బహూకరిస్తూ ఉన్నారు -జట్టుగా కలిసి పనిచేసే మనస్తత్వం ఉంది. వికీచిట్కాలను పట్టాలెక్కించింది ఆయనే. తెవికీలో ప్రకటనలను ప్రవేశపెట్టారు. పోర్టల్ ను ఇక్కడకు తీసుకొచ్చిందీ ఆయనే. దిద్దుబాటు సారాంశం రాస్తూ ఉంటారు. చిన్న మార్పులను గుర్తిస్తూ ఉంటారు. అవసరమైనపుడు ఎన్వికీలో పరిశోధించే చొరవా ఉంది. __చదువరి (చర్చరచనలు) 11:56, 20 జనవరి 2008 (UTC)
  • ఉత్సాహవంతులైన దేవా లాంటి వారి అవసరం వికీకి ఎంతైనా ఉంది. నిర్వహకునిగా ఉండతగిన వారికి నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను.విశ్వనాధ్. 04:44, 21 జనవరి 2008 (UTC)
  • తెవికీ రూపురేఖలు మార్చగల సత్తా దేవాగారికి ఉంది. నా మద్దతు కూడా ప్రకటిస్తున్నాను -- రవిచంద్ర 05:00, 21 జనవరి 2008 (UTC)
  • దేవాగారి లాంటి చురుకైన సభ్యులు తెవికీ ఎంతో అవసరం. నిర్వహాణ వ్యవహారాలలో ఆసక్తి ఉన్న సభ్యునిగా నిర్వాహాక బృందములో తప్పకుండా ఉండదగినవారు. నేను ఈయన ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను --వైజాసత్య 16:13, 22 జనవరి 2008 (UTC)
  • నేను సమర్ధిస్తున్నాను. —వీవెన్ 04:14, 26 జనవరి 2008 (UTC)
  • తెవికీ కి దేవాగారి సేల ఎంతో ఉపకరిస్తాయి.ఉత్సాహం,చురుకు దనం కలిగిన దేవా గారు నిర్వాహాక బృందమునకు ఎంతో అవసరం.వారి విజ్ఞప్తిని నేను సమర్ధిస్తున్నాను.--t.sujatha 07:02, 26 జనవరి 2008 (UTC)
ఈ ప్రతిపాదనపై చర్చ మరియు ఓటింగ్ ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా దేవా గారు నిర్వాహకులైనారు --వైజాసత్య 16:35, 27 జనవరి 2008 (UTC)

[మార్చు] సి.చంద్ర కాంత రావు

ఇక్కడ వోటు వెయ్యండి (15/02/08) ముగింపు తేదీ :20:28 22 ఫిబ్రవరి 2008 (UTC) C.Chandra Kanth Rao (చర్చదిద్దుబాట్లు)

ప్రియమైన తెలుగు వికీపీడియన్లకు వందనములతో, నేను (సి.చంద్ర కాంత రావు) దాదాపు నాలుగు మాసాల క్రితం తెలుగు వికీపీడియాలో సభ్యునిగా చేరి అప్పటి నుంచి ఉడుతా భక్తిగా తెవికీకి నావంతు సహకారాన్ని అందిస్తున్నాను. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు తెవికీ నిర్వాహక హోదా నియమాలను (వెయ్యి దిద్దుబాట్లు మరియు మూడు మాసాల అనుభవం) నేను పూర్తి చేసుకున్నందున, ఇకపై కేవలం సభ్యునిగానే కాకుండా నిర్వాహకునిగానూ నా సేవలందించాలనే కృతనిశ్చయముతో ఉన్నాను. కాబట్టి నేను నిర్వాహక హోదాకై స్వీయప్రతిపాదన చేస్తున్నాను (ముందుగా నా నిర్వాహక హోదాకై చర్చ లేవనెత్తిన బ్లాగేశ్వరుడు గారికి మరియు మద్దతు పలికిన వైజాసత్య గారికి కృతజ్ఞతలు). నేను తెవికీ వృద్ధికి తోడ్పడుతున్నాననీ, నిర్వాహక హోదాకై ప్రతిపాదిస్తున్న స్వీయప్రతిపాదన సమంజసమేనని మీరు భావిస్తే నాకు మద్దతు తెలపండి. అలా కాకుండా నేను తెవికీ నియమనిబంధలను ఉల్లంఘించినట్లుగాను, నేను నిర్వాహకునిగా పనికి రాను అని మీరు భావిస్తే వివరణలతో సహా నా ప్రతిపాదనను తిరస్కరించనూ వచ్చు.C.Chandra Kanth Rao 20:28, 15 ఫిబ్రవరి 2008 (UTC)

ఈ ఓటింగు ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా చంద్రకాంతరావు గారు నిర్వాహకులయ్యారు --వైజాసత్య 18:19, 25 ఫిబ్రవరి 2008 (UTC)

[మార్చు] మద్దతు ఇచ్చేవారు

  • నాపూర్తి మద్దతు చంద్రకాంత రావు గారికి --బ్లాగేశ్వరుడు 00:17, 16 ఫిబ్రవరి 2008 (UTC)
  • రావు గారికి నా మద్దతు తెలుపుతున్నాను.విశ్వనాధ్. 03:47, 16 ఫిబ్రవరి 2008 (UTC)
  • చంద్రకాంత రావు గారికి నా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాను. రవిచంద్ర 04:21, 16 ఫిబ్రవరి 2008 (UTC)
  • చంద్రకాంత్ రావు గారు తెవీకీకి చాలా అవసరం. ప్రతీ రోజూ వర్తమాన ఘటనలను చేరుస్తూ ఆ పేజీని నిర్వహిస్తూ వారు చేస్తున్న కృషి అభినందనీయం. గ్రామాలన్నింటికీ మూసలను చేర్చాలన్న ఆలోచనతో ఇతర సభ్యుల సహకారంతో అన్ని గ్రామాలకు మూసలను చేర్చారు. క్రీడాకారుల విషయాలు, ఆర్థిక విషయాలు వీరిరాకతోనే మన తెలుగు వికీపీడియాలో అభివృద్ధి చెందుతున్నాయి. నిర్వాహకుడు కాకున్నా నిర్వాహకహోదాను నిర్వహిస్తున్న ఈయనకు ఆ హోదా తప్పక కల్పించాలి. δευ దేవా 06:14, 16 ఫిబ్రవరి 2008 (UTC)
  • చంద్రకాంత్ తెలుగు వికీని ఇప్పటికే ఎంతో పరిపుష్టం చేశాడు. నిర్వాహక హోదాను ఒక బాధ్యతగా తలకెత్తుకోవాలని ముందుకు రావడం ముదావహం. అంతదుకు నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను. --కాసుబాబు 08:22, 16 ఫిబ్రవరి 2008 (UTC)
  • చంద్రకాంత్‌గారు, నిర్వహణ భాద్యతలను స్వీకరించడానికి తానుగా ముందుకు రావడానం ఎంతో శుభసూచకం. నేను గమనించినంత వరకూ ఆయన ఏదయినా మొదలు పని పెట్టే ముందు, ఇప్పటివరకూ అందులో జరిగిన దానిని క్షుణ్ణంగా పరిశీలించి, ఏ విధం ముందుకుసాగాలో తెలుసుకుని ఆ తరువాతే, పనులను చేయడం మొదలు పెడుతున్నారు. ఇటువంటివారు తెలుగు వికీపీడియాలో నిర్వహణ భాద్యతలను స్వీకరించడానికి నేను పూర్తిగా అంగీకారాన్ని తెలుపుతున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:44, 16 ఫిబ్రవరి 2008 (UTC)
  • చంద్రకాంత్ గారు నిర్వాహక భాధ్యతలు సమర్థవంతంగా చేయగలరు.నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. --సభ్యులు: స్వరూప్ కృష్ణ
  • చంద్రకాంత్ గారి అభ్యర్ధనకు నా మద్దతు తెలుపుతున్నాను.ఆయన తేవీకీ కోసం చక్కగా కృషి చేస్తున్నారు.తేవీకీకి మంచి వ్యాసాలను అందించారు.

--t.sujatha 07:32, 19 ఫిబ్రవరి 2008 (UTC)

  • చంద్రకాంత్ గారికి నా మద్దతు తెలియచేస్తున్నాను. రవి వల్లూరి.
  • చంద్రకాంతరావు గారు, చక్కని విచక్షణతో తెలుగు వికీపీడియాను నిర్వహించగలరని నా పూర్తి నమ్మకముతో ఈయన అభ్యర్ధిత్వానికి మద్దతు పలుకుతున్నాను --వైజాసత్య 17:24, 20 ఫిబ్రవరి 2008 (UTC)

[మార్చు] వ్యతిరేకించేవారు

[మార్చు] తటస్థులు


[మార్చు] రవిచంద్ర

ఇక్కడ వోటు వెయ్యండి (13/03/2008) ముగింపు తేదీ :04:48 20 మార్చి 2007 (UTC)

తెలుగు వికీజనులకు అభివాదములు. నేను తెలుగు వికీపీడియాలో చేరినప్పటి నుంచీ అడగడుగునా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన కాసుబాబు గారికి, వైజాసత్య గారికి, విశ్వనాథ్ గారికి, దేవా గారికి నా కృతజ్ఞతలు. తెలుగు భాషపై ఉన్న మమకారంతో, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని నిర్మించాలన్న మహత్తర లక్ష్యంలో మీ అందరి అంగీకారంతో అలుపెరుగని ఒక సైనికుడిగా పనిచేయాలని నా ఆకాంక్ష. నా సభ్యుని పేజీని ఒకసారి సందర్శించి నేను నిర్వాహకుడిగా అర్హుడనే అనిపిస్తే క్రింద మీమద్దతును తెలుపగలరు. నేను మెరుగుపరచిన అంశాలు మీకేమైనా తోస్తే సందేహించక నిర్మొహమాటంగా తెలియ జేయగలరు.

మీ భవదీయుడు

రవిచంద్ర(చర్చ) 04:12, 13 మార్చి 2008 (UTC)

[మార్చు] మద్దతిచ్చేవారు

  1. చేరిన 5-6 నెలలలోనే 1000కి పైగా దిద్దుబాట్లను చేసాడు. కొత్త సభ్యులను చాలా ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నాడు. రోజుకో కొత్త చిట్కాను ఇతర సభ్యులకు అందిస్తున్నాడు. ఇతను నిర్వహణా బాధ్యతలను కూడా సమర్ధవంతంగా నిర్వతించగలడని నేను నమ్ముతున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:27, 13 మార్చి 2008 (UTC)
  2. రవిచంద్ర గారికి తెవికీతో ఆరు మాసాల అనుబంధం ఉంది. గత కొద్ది రోజులుగా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలి మార్పులు పర్యవేక్షించడం, కొత్త/అజ్ఞాత సభ్యుల చెత్తను తొలిగించడం, అనవసరపు దిద్దుబాట్లను రద్దుచేయడం చాలా మంచిని నిర్వహిస్తున్నారు. నిర్వాహక లక్షణాలు కలిగి నిర్వహణపై మంచి ఆసక్తి ఉన్నందున నిర్వాహక హోదాకై నా మద్దతు ప్రకటిస్తున్నాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 19:21, 13 మార్చి 2008 (UTC)
  3. రవి చంద్ర నిర్వాహకత్వ ప్రతిపాదనకు నేను మద్దతు ఇస్తున్నాను. చొరవగా ముందుకు వచ్చినందుకు నా ప్రశంసలు - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:02, 14 మార్చి 2008 (UTC)
  4. రవిచంద్ర లాంటి ఉత్సాహవంతుల కృషి తెవికీకి చాలాఉంది. ఇతర సభ్యులతో అన్ని విషయాలలో చర్చించి నిర్ణయాలు తీసుకొనే రవిచంద్ర నిర్వహక బాధ్యతలను కూడా సక్రమంగా చేయగలడు అని విశ్వసిస్తూ అతనికి నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను.--విశ్వనాధ్. 03:20, 15 మార్చి 2008 (UTC)

[మార్చు] వ్యతిరేకించేవారు

[మార్చు] తటస్థులు

[మార్చు] ఫలితాలు

మార్చి 20, 2008న వోటింగు ముగిసింది. వ్యతిరేకించేవారు ఎవరూ లేనందున రవిచంద్రను నిర్వాహకునిగా చేస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:40, 20 మార్చి 2008 (UTC)

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com