Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
అఖీదాహ్ - వికీపీడియా

అఖీదాహ్

వికీపీడియా నుండి

అఖీదాహ్ (కొన్నిసార్లు : అఖీదా, అఖీదత్ అని కూడా పలుకుతారు) (అరబ్బీ : عقيدة) ఇస్లామీయ ధార్మిక విశ్వాస పద్దతిని అఖీదాహ్ అంటారు. ఇస్లామీయ ధార్మిక విశ్వాసాన్నిగల్గిన సముదాయాన్నిగూడా అఖీదాహ్ అంటాఫు.

[మార్చు] పరిచయము

ప్రపంచంలోని అన్ని ముస్లిం సముదాయాలూ ఈ అఖీదాను గలిగివున్నాయి. అందరూ ఏకగ్రీవంగా ఖురాన్ సూచించిన విశ్వాసమార్గాన్ని తు.చ. తప్పకుండా శిరసా ఆమోదించే విషయమిది. షియా మరియు సున్నీలు పరస్పరం విరుద్ధంగా కనబడుతారు. కానీ "ఈమాన్" మరియు "అఖీదా" విషయంలో ఏలాంటి పొరపొచ్ఛాలు లేకుండా ఆమోదిస్తారు. ఉదాహరణకు అల్లాహ్ మరియు మలాయికాల స్థితిపై భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాని, అల్లాహ్ మరియు మలాయికాల ఉనికిపై ఏలాంటి సందేహాలు ఉండవు.

[మార్చు] ఆరు విశ్వాసాంగాలు

సహీ ముస్లిం, సహీ బుఖారి హదీసుల ప్రకారము మహమ్మదు ప్రవక్త ప్రవచించారు "ఈమాన్ అనునది ఈ విషయాలపై స్థిరమైన అఖీదాహ్ ను కలిగివుండడమే, విశ్వాసం అల్లాహ్ పై, అతడి మలాయిక (దూతలపై), అతడిచే అవతరింపబడ్డ గ్రంధాలు పై (ఖురాన్, జబూర్, తౌరాత్, ఇంజీల్ మరియు ఇతర సహీఫాలు), అతడి ప్రవక్తలపై, ఖయామత్ పై మరియు అల్లాహ్ చే వ్రాయబడ్డ తఖ్దీర్ (విధి) మంచిదైననూ, గాకున్ననూ."

ఆరు విశ్వాసాంగాలు ::

  1. అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ ఒక్కడే పూజింపబడుటకు సరియైనవాడు. (తౌహీద్).
  2. ప్రవక్తలపై విశ్వాసం. అల్లాహ్ చే పంపబడ్డ అందరు ప్రవక్తలపై విశ్వాసం.
  3. మలాయిక పై విశ్వాసం. అల్లాహ్ దూతలపై విశ్వాసం.
  4. అవతరింపబడ్డ గ్రంధాలపై విశ్వాసం. అల్లాహ్ చే అవతరింపజేయబడిన గ్రంధాలపై విశ్వాసం. (ఖురాన్ తో సహా)
  5. యౌమ్-అల్-ఖియామ పై విశ్వాసం. ఖయామత్ పై విశ్వాసం. మరణం తరువాత జీవితంపై విశ్వాసం.
  6. తఖ్దీర్ పై విశ్వాసం. మంచిదైననూ గాకున్ననూ విధిపై విశ్వాసం.

సున్నీ మరియు షియా ల అఖీదాహ్ ఈమాన్ పై, ఈమాన్ సదరు విశ్వాసాంగాలపై ఆధారపడియున్నది.

[మార్చు] ఇవీ చూడండి

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com