మొవ్వ
వికీపీడియా నుండి
?మొవ్వ మండలం కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | మొవ్వ |
జిల్లా(లు) | కృష్ణా జిల్లా |
గ్రామాలు | 19 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
56,259 (2001) • 28118 • 28341 • 69.79 • 75.71 • 63.94 |
మొవ్వ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
[మార్చు] ప్రముఖులు
- క్షేత్రయ్య లేదా మొవ్వా వరదయ్య అని పిలువబడే 17వ శతాబ్దపు వాగ్గేయకారుడు.
- భారత జాతీయ పతాకం రూప కల్పన చేసిన పింగళి వెంకయ్య ఈ మండలములొ నున్న భట్లపెనుమర్రు గ్రామమునకు చెందినవాడు.
ఈ గ్రామము లొని దెవాలయము ఛాలా పురాథనమ్యెనది. దీనిని దెవతలు స్థాపిన్ఛారని ప్రథీథి. అజయ్.కొల్లి
[మార్చు] గ్రామాలు
- అవురుపూడి
- అయ్యంకి
- బర్లపూడి
- భట్లపెనుమర్రు
- చినముత్తేవి
- గుడపాడు
- కొండవరం
- కాజా
- కోసూరు
- కూచిపూడి
- మొవ్వ
- నిడుమోలు
- మంత్రిపాలెం
- పలంకిపాడు
- పెదముత్తేవి
- పెదపూడి
- పెడసనగల్లు
- వేములమాడ
- యద్దనపూడి
- మొవ్వపాలెం
|
|
---|---|
జగ్గయ్యపేట • వత్సవాయి • పెనుగంచిప్రోలు • నందిగామ • చందర్లపాడు • కంచికచెర్ల • వీరులపాడు • ఇబ్రహీంపట్నం • జి.కొండూరు • మైలవరం • ఏ.కొండూరు • గంపలగూడెం • తిరువూరు • విస్సన్నపేట • రెడ్డిగూడెం • విజయవాడ గ్రామీణ • విజయవాడ పట్టణం • పెనమలూరు • తొట్లవల్లూరు • కంకిపాడు • గన్నవరం • ఆగిరిపల్లి • నూజివీడు • చాట్రాయి • ముసునూరు • బాపులపాడు • ఉంగుటూరు • ఉయ్యూరు • పమిడిముక్కల • మొవ్వ • ఘంటసాల • చల్లపల్లి • మోపిదేవి • అవనిగడ్డ • నాగాయలంక • కోడూరు • మచిలీపట్నం • గూడూరు • పామర్రు • పెదపారుపూడి • నందివాడ • గుడివాడ • గుడ్లవల్లేరు • పెదన • బంటుమిల్లి • మల్లవల్లి • ముదినేపల్లి • మందవల్లి • కైకలూరు • కలిదిండి • కృత్తివెన్ను |
|
|
---|---|
అవురుపూడి · అయ్యంకి · బర్లపూడి · భట్లపెనుమర్రు · చినముత్తేవి · గుడపాడు · కొండవరం · కాజా · కోసూరు · కూచిపూడి · మొవ్వ · నిడుమోలు · పలంకిపాడు · పెదముత్తేవి · పెదపూడి · పెడసనగల్లు · వేములమాడ · యద్దనపూడి · మొవ్వపాలెం |