మూస చర్చ:మార్గదర్శిని
వికీపీడియా నుండి
మూస:మార్గదర్శిని/నమూనా1 - ఇక్కడ నేనొక మెరుగైన మార్గదర్శిని సృష్టించాను. దానిపై సలాహాలు, సూచనలు ఇవ్వండి --వైజాసత్య 08:49, 31 ఆగష్టు 2007 (UTC)
[మార్చు] విజ్ఞానము మరియు సాంకేతికం
ఇందులో క్రింద ఇచ్చినవి మాత్రం ఉంటే సరిపోతుందేమో ఆలోచించండి.
'జీవ శాస్త్రము · భౌతిక శాస్త్రము · రసాయన శాస్త్రము · వైద్యశాస్త్రము ·కంప్యూటరు శాస్త్రం· గణిత శాస్త్రము ·ఖగోళ శాస్త్రము · భూగోళ శాస్త్రము'. ప్రస్తుతపు కూర్పులో రసాయన శాస్త్రము లేదు. వృక్ష మరియు జంతుశాస్త్రాలు జీవశాస్త్రంలో భాగాలుగా పరిగణిస్తే వాటి అవసరం ఉండదేమో కదా!!!దేవెర 02:52, 16 అక్టోబర్ 2007 (UTC)
- ప్రస్తుతపు మూసలో ఉన్న వర్గాలను వీలైనంత స్థూలమైనవీ, మరియు వ్యాసపుష్టి ఉన్నవి మాత్రమే చేర్చబడినవి. ఈ మూస రూపొందించినపుడు రసాయన శాస్త్రపు వ్యాసాలు ఎక్కువగా లేకపోవటంతో దాన్ని చేర్చలేదు. మూస కాలానుగుణంగా పరిణితి చెందుతుంది --వైజాసత్య 03:05, 16 అక్టోబర్ 2007 (UTC)
-
- చాలా థాంక్సండి. మీరన్న విషయం సరైనదే! ఇప్పటికీ శరీర ధర్మశాస్త్రం తీసివేయవచ్చేమో! వైద్యానికి బదులుగా వైద్యశాస్త్రం అని మార్చొచ్చేమో ఆలోచించండి. దేవెర 03:22, 16 అక్టోబర్ 2007 (UTC)
- మార్చవచ్చు కానీ ప్రస్తుతం అన్ని వర్గాలు, ఉపవర్గాలు వైద్యం వర్గంలో ఉన్నట్టున్నాయి. ప్రస్తుతానికి పైపేరు మారుస్తా --వైజాసత్య 14:27, 16 అక్టోబర్ 2007 (UTC)
- చాలా థాంక్సండి. మీరన్న విషయం సరైనదే! ఇప్పటికీ శరీర ధర్మశాస్త్రం తీసివేయవచ్చేమో! వైద్యానికి బదులుగా వైద్యశాస్త్రం అని మార్చొచ్చేమో ఆలోచించండి. దేవెర 03:22, 16 అక్టోబర్ 2007 (UTC)