కిలోమీటరు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కిలోమీటరు (Kilometer:గుర్తు km) అనేది 1000 మీటర్లకు సమానమైన దూరమానం.
[మార్చు] ఇతర దూరమానాలతో పోలిక
ఈ క్రింది దూరమానాలు 1 కిలోమీటరుకు సమానం:
- 1,000 మీటర్లు (1 మీటరు = 0.001 కిలోమీటర్లు)
- ఇంచుమించు 0.621 మైల్లు (1 మైలు = 1.609344 కిలోమీటర్లు)
- ఫార్ములా: "5 తో గుణించి మరియు 8 తో భాగించు"
- ఇంచుమించు 1,094 అంతర్జాతీయ గజాలు (1 అంతర్జాతీయ గజం = 0.0009144 కిలోమీటర్లు)
- ఇంచుమించు 3,281 అడుగులు (1 అడుగు = 0.0003048 కిలోమీటర్లు)