See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

కాలువ - వికీపీడియా

కాలువ

వికీపీడియా నుండి

కొన్ని ఊళ్ళను లేదా కొన్ని ప్రాంతాలను దాటి ప్రవహించు జల ప్రవాహాన్ని కాలువ (Canal) అంటారు. నదులకు ఆనకట్టలు కట్టి నిలువ ఉంచిన నీటిని నిర్ణయించబడిన మార్గాలలో మళ్ళించేందుకు కాలువలు త్రవ్వుతారు. ఆకాలువలకు ఉపకాలువలు, వాటికి ఉపకాలువలు ఇలా విస్తరింపబడి నీటిని తీసుకెళుతుంటాయి.

ఒక పెద్ద కాలువ
ఒక పెద్ద కాలువ

విషయ సూచిక

[మార్చు] కాలువలు రకాలు

కాలువలలో ముఖ్యముగా రెండు రకాలు కలవు.

  • పంట కాలువలు
  • మురుగు కాలువలు

[మార్చు] పంటకాలువలు

ఒక పంట కాలువ
ఒక పంట కాలువ

ఇవి నది నుండి మొదలై దశలలో ఒకదాని నుండి మరొకటి విడివడుతూ ఆఖరుకు చిన్న కాలువగా మారింతమవుతుంది. పెద్ద కాలువకు కొన్ని నిర్ణయించబడిన ప్రాంతములలో ఉపకాలువలను విడదీసేందుకు లాకు అనే చిన్న ఆనకట్టలాంటి కట్టడం ఉంటుంది. దీని వద్ద కాలువ నుండి రెండు దిశలలో ఉపకాలువలు ప్రారంభమవుతాయి. అలా పెద్దకాలువ నుండి చిన్నకాలువలు అనేకం పుట్టి అవి పంటచేల మద్యవరకూ విస్తరింపబడి ఉంటాయి. వీటి ద్వారా పంటలకు కావలసిన నీరు అందుతుంది.

మరొక విదానంలో వీటి ద్వారా చెరువులు నింపుకొని అవసరమైనపుడు పంటలకు వాడుకొంటారు. తాగునీటి అవసరాలకు వాడుకొంటారు.

[మార్చు] మురుగు కాలువలు

పంటకాలువలు చివరకు పిల్లకాలువలుగా, పంట బోదెలుగా మారి చివరలో ఒక పెద్ద కాలువలో కలుస్తాయి.దీనినినే మురుగు కాలువ అంటారు. సాదారణంగా రెండు పంట కాలువల మద్య ఒక మురుగు కాలువ ఉంటుంది. ఆలాగే గ్రామ,పట్టణాలలో బోదెలు, డ్రైనేజీలు, వాడకపు పిల్లకాలువలు ప్రవహించి ఆఖరున మురుగు కాలువలో కలుస్తాయి.

[మార్చు] కాలువల విస్తరణ

ఆంధ్రప్రాంతంలో కాలువల నిర్మాణము, విస్తరణ, వర్గీకరణలు అపర భగీరధునిగా పేరు పడిన సర్ ఆర్ధర్ కాటన్ అనే బ్రిటిషర్ కాలంలో అధికంగా జరిగినది. దీని ద్వారా ఎక్కువ అభివృద్ది పొందినది గోదావరి జిల్లాలు కొన్ని ఇతర ప్రాంతములు.

[మార్చు] కాలువల ఉపయోగాలు

  • చెరువులకు నీరందించడం
  • పంట లకు నీరందించడం
  • వరద నీటిని మళ్ళించడం
  • ఈత లు కొట్టేందుకు
  • పడవ ల, లాంచీ ల రవాణాకు

[మార్చు] అతి పెద్దకాలువలు

ఆంధ్రప్రదేశ్

[మార్చు] ఇవి కూడా చూడండి

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -