చర్చ:సూర్యకాంతం
వికీపీడియా నుండి
సుధాకర్ గారు, నేను సూర్యకాంతం వ్యాసాన్ని దాదాపు పూర్తి చేశాను. మీరు మళ్ళీ అనువదించే పని పెట్టుకోకండి --నవీన్ 12:23, 11 ఏప్రిల్ 2007 (UTC)
- నేను ఆఫీసులో ఆ వ్యాసాన్ని కాపీ చేశాను. ఇంటికి వచ్చి చూసేసరికి అనువాదం ఐపోయింది? మెరుపు వీరుడు నవీన్! - --కాసుబాబు 18:08, 11 ఏప్రిల్ 2007 (UTC)
[మార్చు] మరణించిన తేదీ
మరణించిన తేదీ మరియు సంవత్సరము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంది. ఏది నిజమైనది? --వైఙాసత్య 21:33, 11 ఏప్రిల్ 2007 (UTC)
- నాకు కూడా ఈ అనుమానమే వచ్చింది. కొన్ని చోట్ల 1994 అని ఉంటే మరి కొన్ని చోట్ల 1996 అని ఉంది. రెండు మూడు చోట్ల 1996 అనే చూసాను. నాకు కూడా ఆమె రామారావు తర్వాత మరణించింది అని అనిపించింది. ఏమైనా ఈ విషయం నిర్దారించుకోవాలి.
--నవీన్ 05:53, 12 ఏప్రిల్ 2007 (UTC)
సూర్య కాంతం మరణించింది 1994 లోనే.ఆమె చనిపోయినపుడు ఎన్.టి.ఆర్ రాలేదనే విమర్శ కూడా ఉంది. --రవితేజ