శ్రీమంతుడు
వికీపీడియా నుండి
శ్రీమంతుడు (1971) | |
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జమున |
సంగీతం | తాతినేని చలపతిరావు |
నిర్మాణ సంస్థ | విశ్వభారతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
[మార్చు] పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కొంటెచూపులెందుకు లేరా, ఝుంటి తేనెలందిస్తారా - నీవు నాకు తోడైవుంటే, లోకాలే గెలిచేస్తారా | దాశరథి | టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
బులి బులి ఎర్రని బుగ్గలదానా, చెంపకు చారెడు కన్నులదానా, మరిచిపోయావా నువ్వే మారిపొయ్యావా | కొసరాజు | టి.చలపతిరావు | ఘంటసాల |
మొదటి పెగ్గులో మజా వేడి ముద్దులో నిషా కొత్త వలపుల రుచి అనుభవిస్తే ఖుషీ | ఆరుద్ర | టి.చలపతిరావు | ఘంటసాల |
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.