చర్చ:శోభన్ బాబు
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగు పరచడానికి సహకరించండి. శోభన్ బాబు మరణించిన సందర్భంగా దీనిని "ఈ వారం వ్యాసం"గా ప్రదర్శిస్తే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:35, 21 మార్చి 2008 (UTC)
- గత రెండు రోజులుగా చదివినవన్నీ ప్రోగుచేసి మరికొన్ని జతచేసి వ్యాసం రాయడానికి ప్రయత్నించాను. మార్పులు, చేర్పులు చేయగలరు.--Svrangarao 02:47, 22 మార్చి 2008 (UTC)
-
- శోభన్ బాబు పుట్టింది కృష్ణా జిల్లా 'తెలివిదేవరపాడు' అని ఈ వ్యాసంలో వ్రాసి ఉంది. కాని గుంటూరు జిల్లా 'చిన నందిగామ' అని కొన్నిచోట్ల ఉంది. [1]. శోభన్ బాబు ఇంటర్వ్యూలో మాత్రం తన వూరు నందిగామ అని చెప్పాడు [2]. (పుట్టిన వూరు కాకపోవచ్చును). ఈ విషయం నిర్ధారించుకొనే అవకాశం ఏమైనా ఉందా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:48, 23 మార్చి 2008 (UTC)