Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
రవిశాస్త్రి - వికీపీడియా

రవిశాస్త్రి

వికీపీడియా నుండి

1962 మే 27న ముంబాయిలో జన్మించిన రవిశంకర్ శాస్త్రి (Ravishankar Shastri) (Marathi : रविशंकर शास्त्री) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతితో బ్యాటింగ్, ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ చేయగల ఈ ఆల్‌రౌండర్ ఆటగాడు 18 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించి 12 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిద్యం వహించాడు. ప్రారంభంలో బౌలర్‌గానే క్రీడా జీవితం ప్రారంభించిననూ తర్వాత బ్యాట్స్‌మెన్‌గా రాణించి బౌలింగ్ కూడా చేయగల ఆటగాడిగా మారినాడు. 1985లో ఆస్త్రేలియాలో జర్గిన ప్రపంచ చాంపియన్ క్రికెట్లో తన క్రీడా జీవితంలోనే అత్యంత ప్రతిభను కనబర్చి చాంపియన్ ఆఫ్ చాంపియన్స్‌గా ఎన్నికైనాడు. అదే సీజన్‌లో ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన వారిలో వెస్ట్‌ఇండీస్ కు చెందిన గారీ సోబర్స్ తర్వాత ఇతను రెండో వాడు మాత్రమే. టెస్ట్ క్రికెట్లో ఇతను 11 సెంచరీలు సాధించాడు, ఇందులో ఒక డబుల్ సెంచరీ (206 పరుగులు) కూడా ఉంది. టెస్ట్ మ్యాచ్‌లో ఒక్కసారి భారత జట్టుకు నేతృత్వం వహించి ఆ టెస్ట్‌ను గెలిపించాడు. దేశవాళీ క్రికెట్‌లో బొంబాయి (ఇప్పటి ముంబాయి) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గ్లామోర్గన్ తరఫున ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ కూడా ఆడినాడు. 31 ఏళ్ళ వయసులో మోకాలి నొప్పి వల్ల క్రికెట్ నుంచి నిష్క్రమించినాడు. ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించాడు. 2007లో బంగ్లాదేశ్ పర్యటించిన భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించినాడు.

[మార్చు] ఇవి కూడా చూడండి

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com