Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
మలయాళ భాష - వికీపీడియా

మలయాళ భాష

వికీపీడియా నుండి

మలయాళము (മലയാളം) దక్షిణ భారతదేశములోని కేరళ రాష్ట్రములో ప్రధాన భాష. మూడు కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశము యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మలయాళము మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.

మలయాళము (മലയാളം)
మాట్లాడే ప్రదేశము: భారతదేశము
ప్రాంతము: కేరళ, లక్షద్వీపాలు, మరియు ఇరుగుపొరుగు రాష్ట్రాలు
మాట్లాడే వారి సంఖ్య: 3.57 కోట్లు
స్థానము: 29
అనువంశిక వర్గీకరణ: ద్రావిడ

 దక్షిణ
  తమిళ-కన్నడ
   తమిళ-కొడగు
    తమిళ-మలయాళ
     మలయాళం

అధికార స్థాయి
అధికార భాష: కేరళ మరియు లక్షద్వీపాలు (భారతదేశం
నియంత్రణ: --
భాష కోడ్‌లు
ISO 639-1 ml
ISO 639-2 mal
SIL MJS
చూడండి: భాష – ప్రపంచ భాషలు

మలయాళము ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానము రెండూ తమిళ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. మలయాళానికి సొంత లిపి కలదు.

విషయ సూచిక

[మార్చు] భాషా పరిణామము

మలయాళం దక్షిణ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన నవీన భాష. తమిళం, కన్నడం, కోట, కోడగు భాషలు కూడా ఈ భాషా ఉపకుటుంబానికి చెందినవే. వీటిలో తమిళానికి మలయాళంతో పోలిక ఎక్కువ. తమిళ, మలయాళ భాషలకు మూలమైన ఆది తమిళ-మలయాళ భాష తొమ్మిదొ శతాబ్దం నుండి వేర్పడటం ప్రారంభమై ఆ తరువాత నాలుగైదు శతాబ్దాలుగా రెండుగా చీలిపోయిందని నమ్మకం. అలా మలయాళం తమిళం నుండి వేరుపడి స్వతంత్ర భాషగా వెలసింది. మలయాళం అవతరించిన తొలి దశలలో తమిళం అధికార భాష మరియు పండిత భాష కావడం వల్ల దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మలయాళ సమాజంలో బ్రాహ్మణుల రాకతో భాష మీద సంస్కృత ప్రభావం హెచ్చింది. కానీ సంస్కృత ప్రభావంలేని కోదుం మలయాళం అను స్వఛ్చమైన మలయాళ మాండలికం ఇప్పటికీ కేరళలోని కొన్ని చోట్ల వ్యవహరంలో ఉంది. నంబూద్రీలు కేరళ సాంస్కృతిక జీవితంలో అడుగుపెట్టడం, అరబ్బుల వర్తక సంబంధాలు, కేరళపై పోర్చుగీసు దండయాత్ర, సామంతరాజ్యాల స్థాపన అనేక రోమాన్స్, సెమెటిక్ మరియు ఇండో-ఆర్యన్ భాషాగుణాలు మలయాళ భాషలో ఇమిడిపోవడానికి దోహదం చేశాయి.

[మార్చు] సాహిత్యము యొక్క అభివృద్ధి

మలయాళంలో లభ్యమైన ప్రప్రధమ లిఖిత ఆధారం కీ.శ.830కి చెందిన వాయప్పళ్లి శాసనం. ఆది మలయాళ సాహిత్యంను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • తమిళ పట్టు రీతిలో కృతులు
  • సంస్కృత సాంప్రదాయంలో మణిప్రవాలం కృతులు
  • మలయాళంలో జానపద గేయాలు

ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళం లో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు తమిళం, సంస్కృతం, ప్రాకృతం, పాలీ, హీబ్రూ, హింది, ఉర్దు, అరబిక్, పెర్షియన్, సిరియాక్, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి మరియు ఆంగ్లం. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు మరియు సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి.

[మార్చు] లిపి

అఖిల భారత భ్రహ్మి లిపి నుండి గ్రంథి లిపి ద్వారా వట్టెఱుతు(గుండ్రపాటి వ్రాత)గా మలయాళ లిపి ౧౩వ శతాబ్దంలో అవతరించింది. తెలుగులాగా మలయాళ లిపికూడా syllabic గా ఉంటుంది, అంటే వీరు కూడా సంయుక్తాక్షరాలుగా వ్రాస్తారు.

౧౯౬౦లో మలయాళంలోని వివిధ స్వల్పంగా వాడే సంయుక్త పదములకు గల ప్రత్యేక అక్షరాలు తొలగించబడినవి. అలాగే అన్ని హచ్చులతోను ఉకారం ఒకేలాగా ప్రవర్తంచేలా చేసారు. ఉదాహరణకు అంతకు ముందు 'కు'లో ఉవత్తు 'గు'లో ఉవత్తు వేరేలా ఉండేవి.

మలయాళంలో ప్రస్తుతం ౫౩ అక్షరాలు ఉన్నాయు. వీటిలో ౨౦ అచ్చులు, మిగిలినవి హల్లులు. ౧౯౮౧లో కొత్త వ్రాత పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఈ కొత్త పద్ధతి typeset లోని మొత్తం అక్షరాలను ౯౦౦ ల నుండి ౯౦ కి తగ్గించింది. ఇలా చేయడం వలన మలయాళ లిపి టైపురైటర్ల మీద కంప్యుటర్ కీబోర్డుల మీద ఇమడగలిగింది.

౧౯౯౯లో చిత్రజకుమార్ మరియు కేహెచ్ హుస్సేన్ స్థాపించిన 'రచన అక్షర వేది' అనే సంస్థ మెత్తం ౯౦౦లకు పైబడి సంయుక్తాక్షరాలు గల ఫాంటులను తిరువనంతపురంలో విడుదల చేసింది. దీనితో బాటు ఒక editor software ను కూడా విడుదల చేసారు. ఇక ౨౦౦౪లో వీటినే ఫ్రీ సాఫ్టవేర్ ఫౌండేషన్ యొక్క రిచర్డ్ స్టాల్మన్ గారు GNU License క్రింద కొచ్చిన్లో విడుదల చేసారు.

[మార్చు] భాషలో అంతరాలు, బయటి ప్రభావాలు

ప్రాంతం, కులం, వృత్తి, సామాజిక స్థాయి, శైలి మరియు register లను బట్టి ఉచ్ఛారణా పద్దతులు, vocabulary, and distribution of grammatical and phonological elements లో తారతమ్యాలు కనిపిస్తాయి. సంస్కృతం యొక్క ప్రభావం బ్రాహ్మణ మాండలికాలలో అధికంగాను, హరిజన మాండలికాలలో అత్యల్పంగానూ ఉంటుంది. ఆంగ్లం, సిరియాక్, లాటిన్ మరియు పోర్చుగీసు భాషల నుండి అరువుతెచ్చుకున్న పదాలు క్రైస్తవ మాండలికంలోనూ, అరబిక్ మరియు ఉర్దూ పదాలు ముస్లిం మాండలికంలో విరివిగా కనిపిస్తాయి. మలయాళం సంస్కృతం నుండి వేలకొద్ది నామవాచకాలు, వందలాది క్రియాపదాలు మరియు కొన్ని indeclinables అరువుతెచ్చుకున్నది. Some items of basic vocabulary also have found their way into Malayalam from Sanskrit.

సంస్కృతం తర్వాత మలయాళ భాషను అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. ఆధునిక మలయాళ భాషలోని వందలాది individual lexical items and many idiomatic expressions ఆంగ్లభాషా సమన్వితాలే.

[మార్చు] ప్రణాళిక మరియు అభివృద్ధి

అధికార భాషగా మరియు పాఠశాలలు, కళాశాలలో బోధనా మాధ్యమంగా మలయాళం అభివృద్ధి చెందుతున్నది. భాషలో శాస్త్రీయ పరిభాష నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నది. ఉదార స్వభావులైన మలయాళీలు తమ భాషతో సహా ఇతరభాషలు సహజీవనం సాగించడానికి ఎల్లప్పుడూ ఆహ్వానించారు. ఇతర భాషలతో జరిగిన ఈ interactionలే మలయాళ భాష యొక్క వృద్ధి అనేక రీతులలో దోహదం చేశాయి.

[మార్చు] చూడండి


[మార్చు] బయటి లింకులు

మూస:InterWiki

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com